13 లక్షల మంది చూసిన పింక్ లిప్స్
జూలై 2న అప్లోడ్ చేసిన హేట్స్టోరీ-2 లోని పింక్లిప్స్ పాటను ఇప్పటికి 13 లక్షల మందికి పైగా నెటిజెన్స్ చూశారు. కేవలం ఐదు రోజుల్లో సన్నీలియోన్ కోసం ఇంతమంది నెట్లో పడ్డారంటే పెద్ద పెద్ద స్టార్లకు ఆమె ఏ స్థాయిలో పోటీగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఈ నెల 18న విడుదల కానున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో!