● ‘‘ఏం నేను ఫోన్ చేస్తే తీయవా...
ఏమనుకుంటున్నావ్? ఒకవేళ మీటింగ్‌లో
ఉంటే మళ్లీ అయినా ఫోన్ చేయాలని తెలీదా! తమాషాలు చేస్తున్నావా? నేననుకుంటే అరగంట కూడా ఇక్కడ పని చేయలేవు జాగ్రత్త. అందరిలా నన్ను అనుకోవద్దు’’
● ‘‘నేను ఇంతకుముందే చెప్పాను కదా. ఈయన్నే డీఈఓ ఆఫీస్‌లో ఏఎస్‌ఓగా తీసుకోవాలని! మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మీకేమైనా ఆర్జేడీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయా? చెప్పండి. నేను చూసుకుంటా. అవసరమైతే ఆర్జేడీకి విద్యాశాఖ మంత్రి లోకేష్‌తోనే ఫోన్ చేయిస్తా.’’
Comments
Please login to add a commentAdd a comment