నామినేషన్ల జోరు | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జోరు

Published Tue, Apr 23 2024 8:40 AM

- - Sakshi

అన్నమయ్యలో 34 నామినేషన్లు

పార్లమెంట్‌కు 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు

రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నాల్గవరోజైన సోమవారం జిల్లాలో నామినేషన్లు జోరందుకున్నాయి. జిల్లాలో మొత్తం 34 నామినేషన్లు దాఖలు కాగా అందులో లోక్‌సభ స్థానానికి 9, అసెంబ్లీలకు 25 నామినేషన్లు అందాయి. వివరాలిలా ఉన్నాయి.

రాజంపేట–24 పార్లమెంట్‌ స్థానానికి...

1. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పి.వి. మిథున్‌రెడ్డి, ఆయన సతీమణి పి.లక్ష్మీదివ్యారెడ్డిలు వేర్వేరుగా ఒక్కొక్క సెట్టు వంతున నామినేషన్‌ పత్రాలను అందజేశారు.

2. కె.ఓబయ్యనాయుడు –ఇండిపెండెంట్‌

3. షేక్‌ నజీర్‌అహమ్మద్‌ –ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

4. డి.రాజానాయుడు– ఇండిపెండెంట్‌

5. మర్రిపాటి శ్రీనివాసులు– ఇండిపెండెంట్‌

6. ఎస్‌.నాగేశ్వరరాజు– ఇండిపెండెంట్‌

7. బి.రమణయ్య –జైభారత్‌ నేషనల్‌ పార్టీ

అసెంబ్లీకి 25 నామినేషన్లు

రాజంపేట అసెంబ్లీ స్థానానికి...

1. పోలా విజయభాస్కర్‌– ఇండిపెండెంట్‌

2.పోలా విజయభాస్కర్‌–ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

3. దుగ్గనపల్లి సురేంద్రరెడ్డి –జైభీమ్‌ రావు భారత్‌ పార్టీ

కోడూరు(ఎస్సీ)

1. నగిరిపాటి విజయ్‌కుమార్‌– సమాజ్‌వాది పార్టీ

2. ఓబిలి సుబ్రహ్మణం –ఇండిపెండెంట్‌

రాయచోటి అసెంబ్లీ స్థానానికి...

1. గడికోట శ్రీకాంత్‌రెడ్డి –వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రెండు సెట్లు

2. షేక్‌ అల్లాబకష్‌ –ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

3. షేక్‌. షపబుల్‌బాషా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌

4. మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి –టీడీపీ

5. పి. వెంకటరమణ –ఇండిపెండెంట్‌ రెండు సెట్లు

తంబళ్లపల్లి:

1. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి– వైఎస్సార్‌సీపీ

2. చంద్రశేఖర్‌రెడ్డి –ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

3. ఎంఎస్‌ భానుచంద్రారెడ్డి –ఇండిపెండెంట్‌

4. గుండాల కృష్ణప్ప– ఇండిపెండెంట్‌

పీలేరు: బాలిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి –ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ రెండు సెట్లు

మదనపల్లి:

1. ఎస్‌.నిస్సార్‌అహమ్మద్‌– వైఎస్సార్‌సీపీ

2. నర్రావుల మణిశంకర్‌ –జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక

3. వి.ఉమాదేవి –ఇండిపెండెంట్‌

4. బి.నరసింహనాయక్‌– ఇండిపెండెంట్‌

5. పవన్‌కుమార్‌రెడ్డి –ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

నామినేషన్‌ పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్‌అహ్మద్‌, షమీంఅస్లాం తదితరులు
1/1

నామినేషన్‌ పత్రం ఇస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్‌అహ్మద్‌, షమీంఅస్లాం తదితరులు

Advertisement
Advertisement