
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. వరుస లాభాలకారణంగా ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకుదిగడంతో భారీ నష్టాలనుమూటగట్టుకుంది. సె న్సెక్స్ 347 కుప్పకూలి 62622 వద్ద 99 పాయింట్ల నష్టంతో 18534 వద్ద నిఫ్టీ 18550 దిగువకుచేరింది. మిడ్ స్మాల్ క్యాప్ భారీగా నష్టపోయాయి. ఐటీ, రియల్టీ, హెల్త్‌కేర్ తప్ప అన్ని రంగాలషేర్లు నష్టాల్లోనే మగిసాయి.
భారతి ఎయిర్టెల్, కోటక్ మహీంద్ర, బ్రిటానియా, సన్‌ఫార్మ టాప్ విన్నర్స్‌గా , ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ, రిలయన్స్ , హెచ్‌డీఎఫ్‌సీ బాగా నష్టపోయాయి.