ఆత్మహత్యే శరణ్యం..! | - | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యే శరణ్యం..!

Published Fri, Nov 8 2024 2:17 AM | Last Updated on Fri, Nov 8 2024 2:16 AM

ఆత్మహ

ఆత్మహత్యే శరణ్యం..!

వంకను పూడ్చి రోడ్డు వేయడం ద్వారా మా పంట పొలాలు నాశనం అవుతాయి. వరదలు వస్తే మా పొలాల్లోకి వరద నీరు చేరి సాగుకు అనుకూలంగా ఉండదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.

– శాతమ్మ, మాంబేడు

వంకలు లేకపోతే ఎలా..?

మా పంట పొలాలు మునిగిపోతాయని చెప్పినా వినిపించుకోకుండా ఒరవ కాలువను పూడ్చి వేస్తున్నారు. రెండు కాలువలు కలిపి ఈ వంకలో పారుతాయి. వరద ఉధృతికి వర్షపు నీరు పొంగి పొర్లుతుంది. వంకను పూడ్చి వేస్తుండడంతో వర్షపునీరు మా పొలాల్లోకి ప్రవహించి పంటల సాగుకు ఆటంకం కలిగిస్తోంది. అధికారులు మాకు న్యాయం చేయాలి. – మునెమ్మ, మహిళా రైతు

No comments yet. Be the first to comment!
Add a comment
ఆత్మహత్యే శరణ్యం..! 
1
1/1

ఆత్మహత్యే శరణ్యం..!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement