గ్రాజియా యంగ్‌ ఫ్యాషన్‌ వీక్‌ అవార్డ్స్‌ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు | AJIO Grazia Young Fashion Awards 2024: Check Winners List Here | Sakshi
Sakshi News home page

గ్రాజియా యంగ్‌ ఫ్యాషన్‌ వీక్‌ అవార్డ్స్‌ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు

Published Wed, Mar 27 2024 11:12 AM | Last Updated on Wed, Mar 27 2024 11:24 AM

AJIO Grazia Young Fashion Awards 2024 check here winners list - Sakshi

గ్రాజియా ఇండియా 2024  వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో  బాలీవుడ్‌ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్‌, కరిష్మా కపూర్‌, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్‌,  మృణాల్‌ ఠాకూర్‌, బాబీ  డియోల్‌, కరణ్‌ జోహార్‌  లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు.   

అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు  సూపర్‌ ఫ్యాషన్‌ డిజైనర్లు,  మోడల్స్‌  ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో  14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్‌లు సృజనాత్మకతతో  ఆసక్తికరంగా నిలిచాయి. 

అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు
 కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు
 శ్రద్ధా కపూర్  ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు
 శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్‌బ్లేజర్ విభాగంలో అవార్డు
 బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు
♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్‌ ): దిశా పటాని
♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్‌): బాబీ డియోల్
♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే
♦ స్టైల్ :  కరణ్ జోహార్
♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది
♦ బెస్ట్‌ డ్రెస్‌ తానియా ష్రాఫ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement