Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! | Auspicious Moments In The Name Of Sri Krodhi Awareness | Sakshi
Sakshi News home page

Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!

Published Mon, Apr 8 2024 9:47 AM | Last Updated on Mon, Apr 8 2024 12:25 PM

Auspicious Moments In The Name Of Sri Krodhi Awareness - Sakshi

హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కొత్త ఆశలకు పునాది. కొత్త కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించుకునేందుకు మంచి ముహూర్తం. ఈ సందర్భంగా ఈ ఏడాది ముహూర్తాలు, శుభ ఘడియలు ఎలా  ఉన్నాయో చూద్దాం. 

చైత్ర మాసం (జనవరి)
09/04 శుద్ధ పాడ్యమి మంగళ అశ్వినీ వత్సరాది త్వేన నూతన వస్త్రాభరణ ధారణాదులకు మిథునం ప.గం.11:00 నుండి 11:45.
10/04    విదియ బుధ అశ్విని వ్యాపారాదులకు మేషం ఉ.6:50.  భరణి, కృత్తికలు శుభ కార్య నిషేధం.
12/04    చవితి శుక్ర రోహిణి, అన్న, వ్యాపార, మేషం ఉ.గం.7:05. సీమంతం మిథునం ప.గం.10:20.
13/04    షష్ఠి శని మృగశిర సీమంతం వశ్చికం రా.గం.8:30ల 9:00వ.
14/04    షష్ఠి ఆది ఆర్ద్ర నక్షత్ర సంబంధ కర్మలకు వృషభం ఉ.గం.8.25. మిథునోపి ప.గం.11:19.
15/04    సప్తమి సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, సీమంత, వ్యాపార, పుంసవన, దేవాలయ కర్మలు, బోరింగ్, శంఖు, వషభం ఉ.గం.8:24 విశేషం.
17/04    శ్రీరామనవమి కళ్యాణములకు కర్కాటక లగ్నం ప.గం.11:34కు ప్రారంభం.
18/04    దశమి గురు మఘ వివాహం కర్కాటకం ప.గం.12:01. అగ్ని పంచకం 8 కు ఏకాదశీ వృశ్చికము వివాహముకు విశేషం రా.గం.8:54.
19/04    ఏకాదశీ శుక్ర మఘ వివాహము మిథునం ఉ.గం.11:00 విశేషం.
20/04    ద్వాదశీ శని ఉత్తర వివాహం, గర్భ, వ్యాపారం, వృశ్చికం (సగ్రహ) రా.గం.8:30. (గృప్రలకు శనివారం) సీమంతం రా.గం.8:00ల 8:30. త్రయోదశీ శని/ఆది ఉత్తర వివాహం, అత్యవసర గృప్ర మకరం రా.గం.1:10.
21/04    త్రయోదశీ ఆది ఉత్తర అత్యవసర విషయా లకు మిథునం అగ్నిపంచకం ఉ.గం.10:50. హస్త వివాహ, వ్యాపార, సీమంతం వృశ్చికం రా.గం.8:21 (సగ్రహ చంద్ర) ధనురపి రా.గం.11:32.
22/04    చతుర్దశీ సోమ హస్త అన్న వ్యాపార, సీమంత, సమస్త వాస్తుకర్మలు, సమస్త దేవాలయ పనులు మిథునం ప.గం.10:47. చిత్త గప్ర, గర్భాదానాదులకు ధనస్సు రా.గం.11:29. సీమంత వేడుకలకు రా.గం.8:00ల 8:30.
24/04    బ.పాడ్యమి బుధ స్వాతి అన్న, వ్యాపార, వృషభం ఉ.గం.7:47. అన్న, శంకు, వ్యాపార, సీమంత, బోరింగ్, దేవాలయ పనులు, మిథునం ఉ.గం.10:38. ధనుర్లగ్నం రాత్రి 10:30 అత్యవసరం.
26/04    తదియ శుక్ర అనురాధ సమస్త వాస్తు, దేవాలయ పనులకు వివాహ, సీమంత, వ్యాపార, ఉప, అక్షర, అన్న మిథునం ఉ.గం.10:30. (6చం). వివాహ గప గర్భాదానం ధనస్సు రా.గం.10:30.
27/04    చవితి శని జ్యేష్ఠ అత్యవసర విషయములకు మిథునం ప.గం.9:30.
28/04    పంచమి ఆది మూల వివాహం ధనస్సు రా.గం.11:50. లగ్న చంద్ర. సీమంత వేడుకలకు వృశ్చికం రా.గం.7:30ల 8:00 (6శుక్ర). సూచన 28 రాత్రి తెల్లవారితే 29 శుక్ర మూఢమి ప్రారంభం.
02/05    నవమి గురు ధనిష్ఠ అన్న, సీమంత మిథునం ఉ.గం.9:01.
03/05    దశమి శుక్ర శతభిష అన్న, సీమంత మిథునం ఉ.గం.10:01.
05/05    ద్వాదశీ ఆది ఉత్తరాభాద్ర అన్న సీమంత మిథునం ఉ.గం.9:50.
06/05    త్రయోదశీ సోమ రేవతి అన్న సీమంత మిథునం ఉ.గం.9:45

వైశాఖ మాసం (ఫిబ్రవరి)
10/05    తదియ శుక్ర రోహిణి అన్న, సీమంత, డోలా రోహణ మిథున ఉ.గం.9:30.
12/05    పంచమి ఆది పునర్వసు సీమంతాదులకు వృశ్చిక రా.గం.7:30ల 8:00.
13/05    షష్ఠి సోమ పునర్వసు అన్న, సీమంతాదులకు డోలారోహణం మిథున ఉ.గం.9:15. పుష్యమి సీమంతం వృశ్చికం రా.గం.7:30.
18/05    దశమి శని ఉత్తర అన్న, సీమంత, ఊయల, బోరింగ్, మిథునం ఉ.గం.8:55. సీమంతం వృశ్చికోగ్నిః రా.గం.7:00ల 7:30.
19/05    ఏకాదశీ ఆది హస్త మిథునం ఉ.గం.8:30.
20/05    ద్వాదశీ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల, బోరింగ్‌ మిథునం ఉ.గం.8:50.
23/05    పౌర్ణిమ గురు అనురాధ అన్న, సీమంత, ఊయల, బోరింగ్‌ కర్కాటకం ప.గం.11:01. సీమంతాదులకు ధనస్సు రా.గం.8:30.  
24/05    పాడ్యమి శుక్ర అనురాధ అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.7:30 (6చం)
26/05    తదియ ఆది మూల అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.8:10.
27/05    చవితి సోమ ఉ.షాఢ అన్న, బోరింగ్, సీమంత ధనుః ఉ.గం.10:45.
29/05    షష్ఠి బుధ శ్రవణం మిథునం ఉ.గం.8:01. సప్తమి ధనిష్ఠ సీమంతం ధనస్సు రా.8:00.
30/05    సప్తమి గురు శతభిషం అన్న, బోరింగ్, సీమంతం కర్కాటకం ఉ.గం.9:01 (8 చం,శ)
01/06    దశమి శని ఉత్తరాభాద్ర కటకం ఉ.గం.8:50.
02/06    ఏకాదశీ ఆది రేవతి కటకం ఉ.గం.8:50.

జ్యేష్ట మాసం (మార్చి)
07/06    పాడ్యమి శుక్ర మృగశిర కర్కాటకలగ్నం ఉ.గం.10:01 (8 శని)
09/06    తదియ ఆది పునర్వసు అన్న, సీమంత, బోరింగ్‌ మిథునం ఉ.గం.7:40.
10/06    చవితి సోమ పుష్యమి అన్న, సీమంత, బోరింగ్‌ కర్కాటకం ఉ.గం.8:34 (8 శని)
13/06    సప్తమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.8:30 (8 శని)
14/06    అష్టమి శుక్ర ఉత్తర కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం)
15/06    నవమి శని హస్త కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం)
17/06    ఏకాదశీ సోమ చిత్త కర్కాటకం ఉ.గం.8:01. అన్న, సీమంత, స్వాతి సీమంతం మకరం రా.గం.8:30ల 9:30.
19/06    త్రయోదశీ బుధ అనురాధ సా.గం.6:40. గోధూళి
20/06    చతుర్దశీ గురు అనురాధ కర్కాటకం అన్న, సీమంత కటకం ఉ.8:35.
21/06    పౌర్ణిమ శుక్ర మూల సీమంతం మకరం రా.గం.8:15ల 8:30.
22/06    పాడ్యమి శని మూల అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:25.
23/06    విదియ ఆది ఉత్తరాషాఢ సీమంత మకరం రా.గం.8:15ల 8:20.
24/06    తదియ సోమ ఉత్తరాషాఢ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:15. సీమంతం మకరం రా.8:01 (6శుక్ర)
26/06    పంచమి బుధ ధనిష్ఠ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:08.
27/06    షష్ఠి గురు శతభిషం అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:04.
29/06    అష్టమి శని ఉ.భా. అన్న, సీమంత కర్కాటకం ఉ.8:00.
30/06    నవమి ఆది రేవతి కర్కాటకం ఉ.గం.8:00.
01/07    దశమి సోమ అశ్విని కర్కాటకం ఉ.8:00.
03/07    ఏకాదశీ బుధ రోహిణి కర్కాటకం ఉ.8:00.

ఆషాఢ మాసం (ఏప్రిల్‌)
 06/07 పాడ్యమి శని పునర్వసు వృశ్చిక సా.గం.4:01.
07/07    విదియ ఆది పుష్యమి అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:01. సీమంతం మకరం రా.గం.7:30ల 8:30.
11/07    పంచమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.7:30. షష్ఠి ఉత్తర సీమంతం రా.గం.7:30ల 8:00.  మూఢమి వెళ్ళి ఉత్తరాయనం వున్న కారణంగా దేవాలయ కార్యములు 16 వరకు గ్రాహ్యము.  
12/07    సప్తమి శుక్ర హస్త సీమంతం మకర రా.గం.7:30.
13/07    అష్టమి శని చిత్త సీమంత మకరం రా.గం.7:30.
14/07    అష్టమి ఆది చిత్త అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:30. నవమి సీమంతం మకరం రా.గం.7:30.
15/07    నవమి సోమ స్వాతి అన్న, అక్షర, సీమంత, దేవాలయ ముహూర్తములు కటకం ఉ.7:30.
17/07    ఏకాదశీ బుధ అనురాధ తుల ప.గం.1:30 (8 కుజ) వృశ్చికం సా.4:01. సీమంతాదులకు ధనస్సు సా.5:30.
19/07    త్రయోదశి శుక్ర మూల సీమంతం ధనుః రా.గం.6:01.
21/07    పాడ్యమి ఆది ఉత్తరాషాఢ సీమంతం ధనస్సు సా.గం.4:30.
22/07    పాడ్యమి సోమ శ్రవణం అన్న, సీమంతం తుల ప.గం.12:01. విదియ సీమంత ధనుః రా.గం.5:30.
24/07    చవితి బుధ శతభిషం సీమంతం ధను సా.గం.5:30.
26/07    షష్ఠి శుక్ర ఉత్తరాభాద్ర అన్న, సీమంత తుల ప.గం.12:01.
27/07    సప్తమి శని రేవతీ అన్న, సీమంత తుల ప.గం.12:01. ధనస్సు సా.గం.4:45ల 5:00.
31/07    ఏకాదశి బుధ రోహిణి అన్న, సీమంత తుల ప.గం.11:30. ధనస్సు సా.గం.4:45ల 5:00.
01/08    ద్వాదశీ గురు మగశిర అన్న, సీమంత తుల ప.గం.11:30.
02/08    చతుర్దశీ శుక్ర పునర్వసు ధనస్సు సా.గం.5:01.

శ్రావణ మాసం (మే)
05/08    విదియ సోమ మఘ మేషం రా.గం.11:39.
07/08    చవితి బుధ ఉత్తర వివాహం, గర్భాదానం మేషం రా.గం.11:34. బుధ/గురు వివాహం, గప్ర మిథునం తె.గం.2:30.
08/08    చవితి గురు ఉత్తర సీమంతం, వ్యాపారం ధనస్సు ప.గం.4:45. పంచమి గురు హస్త వివాహం, గప్ర మేషం రా.గం.11:27. గురు/శుక్ర మిథునం వివాహం, శంకు తె.గం.3:45.
09/08    పంచమి శుక్ర హస్త అన్న, సీమంత తుల ప.గం.11:01 (8 కు) సీమంతం ధనుః సా.గం.4:45. వివాహ, గర్భా మేషం రా.గం.11:23. షష్ఠి చిత్త శంకు గృప్ర మిథునం తె.గం.3:41.
10/08    షష్ఠి శని చిత్త సీమంతం, వ్యాపారం ధనుః సా.గం.4:00ల 4:30. సప్తమి శని/ఆది స్వాతి మిథునం తె.గం.3:44 విశేషం.
11/08    సప్తమి ఆది స్వాతి అన్న, అక్షర, సీమంతా దులకు తుల ప.గం.12:01 (8 కు) గర్భ, వివాహం మేషం రా.గం.11:19. ఆది సోమ మి«థునం తె.గం.3:01.
15/08    ఏకాదశీ గురు మూల తుల ప.గం.12:01 (8 కుజ) సీమంతం ధనస్సు సా.గం.4:15. వివాహం మేషం రా.గం.10:58. గురు/శుక్ర వివాహం, శంకు, మిథునం, వాస్తు కర్మలు వివాహం తె.గం.3:14.
17/08    త్రయోదశీ శని ఉత్తరాషాఢ సీమంత, వ్యాపార ధనుః ప.గం.3:50. వివాహం మేషం రా.గం.10:55. మిథునం తె.గం.3:10.
18/08    చతుర్దశి ఆది శ్రవణం సమస్త శుభాలకు తుల ప.గం.11:39. శ్రవణం మేషం రా.గం.10:51. వివాహం మిథునం తె.గం.5:06. కర్కాటక సంబంధిత కార్యములు తె.గం.4:30.
19/08    పౌర్ణిమ సోమ ధనిష్ఠ వివాహం మేషం రా.గం.10:47. సీమంతం, వ్యాపారం మకరం సా.గం.5:10ల 5:30.
22/08    తదియ గురు ఉత్తరాభాద్ర తుల ప.గం.11:23 (8 కుజ). వ్యాపారం ధనస్సు ప.గం.2:30. సీమంతాదులకు మకరం ప.గం.5:15. చవితి వివాహం, గర్భ, మేషం రా.గం.10:32. గురు/శుక్ర వివాహ, గృప్ర మిథునం తె.గం.2:50. కర్కాటకం తె.గం.4:30.
23/08    చవితి శుక్ర రేవతి తుల ప.గం.11:19 (8 కుజ) వ్యాపారం, సీమంత పంచమి మకరం సా.గం.5:11. వివాహం మేషం రా.గం.10:28. అశ్విని శుక్ర/ శని శంకు, గృప్ర మిధునం తె.గం.2:46. కర్కాటక తె.గం.4:30.
24/08    షష్ఠి శని అశ్విని వ్యాపారాదులకు ధనస్సు 2:00ల 3:00. మేషం రా.గం.10:17 వివాహం.
28/08    దశమి బుధ మృగశిర సమస్త శుభాలకు, దేవాలయ పనులకు, వాస్తు కర్మలకు తుల ప.గం.11:00.

భాద్రపద మాసం (జూన్‌)
04/09    విదియ బుధ ఉత్తర అన్న, సీమంత వ్యాపారం తుల ఉ.గం.10:28.
05/09    విదియ గురు హస్త అన్న, సీమంత తుల ఉ.గం.9:01.
06/09    తదియ శుక్ర చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:25.
07/09    చవితి శని చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:21. గణేశ చతుర్థి.
08/09    పంచమి ఆది స్వాతి అన్న, సీమంత తుల ప.గం.10:17.
09/09    షష్ఠి సోమ అనురాధ మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం.
12/09    నవమి గురు మూల మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం
14/09    ఏకాదశి శని ఉత్తరాషాఢ మకరం ప.గం.4:00.
15/09    ద్వాదశీ ఆది శ్రవణం అన్న, సీమంతం తుల ఉ.గం.9:49.
16/09    త్రయోదశి సోమ ధనిష్ఠ అన్న, సీమంతం తుల ఉ.గం.9:45.
మహాలయ పక్షం 18 ప్రారంభం. శుభకార్య నిషేధం.

ఆశ్వీయుజ మాసం (జూలై)
03/10    పాడ్యమి గురు హస్త కలశస్థాపనాది సర్వములకు తుల ఉ.గం.7:00 ప్రా.
04/10    విదియ శుక్ర చిత్త అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, బోరింగ్‌ తుల ఉ.గం.7:30. వ్యాపారాదులకు మకరం ప.2:00ల 3:00. స్వాతి మేషం రా.గం.7:33. వృషభం రా.గం.8:30.
05/10    తదియ శని స్వాతి అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్‌ తుల ఉ.గం.8:30. మేషం సా.గం.6:30ల 7:00.
07/10    పంచమి సోమ అనురాధ అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్‌ తుల ఉ.గం.8:20. వ్యాపారాదులకు మకరం ప.గం.2:30. మేషం రా.గం.7:35.
09/10    సప్తమి మూల బుధ మకరం ప.గం.2:11. మేషం సా.గం.7:00.
10/10    అష్టమి గురు పూర్వాషాఢ యంత్ర పూజలు మకరం ప.గం.2:00ల 2:30.
11/10    నవమి శుక్ర ఉత్తరాషాఢ యంత్ర పూజ, వాహన పూజలు తుల ఉ.గం.7:00ల 8:00. మకరం ప.గం.2:00ల 2:15.
12/10    విజయదశమి సందర్భంగా మకరం ప.గం.2:00ల 2:15.
13/10    ఏకాదశీ ఆది ధనిష్ఠ అన్న, అక్షర వైశ్యోపనయన, వివాహ, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం తుల ఉ.గం.7:57. మకరం వ్యాపారం ప.గం.1:37. వివాహం మేషం రా.గం.7:06. శతభిషం కర్కాటకం రా.గం.1:10.
14/10    ద్వాదశీ సోమ శతభిషం మకరం ప.గం.10:34. మేషం రా.గం.7:02.
16/10    చతుర్దశీ బుధ ఉత్తరాభాద్ర వ్యాపారాదులకు మకరం 1:27. మేషం వివాహాదులకు సా.గం.6:35. వివాహ, గృప్ర, గర్భాదానం వృషభం రా.గం.8:24.
17/10    పౌర్ణమి గురు రేవతి సమస్త శుభాలకు మకరం ప.గం.12:30ల 1:00. అశ్విని వివాహం వషభం రా.8:20.
20/10    చవితి ఆది రోహిణి వృషభం రా.గం.8:15. వివాహ, గప్ర, గర్భాదానాదులకు మిథునం రా.గం.10:59.
21/10    చవితి సోమ మృగశిర మకరం ప.గం.1:30. గృప్రలకు వషభం రా.గం.8:12 మిధునం రా.గం.10:55. అన్న, అక్షర, గృప్ర, వృశ్చికం ఉ.గం.8:25. 
23/10    సప్తమి బుధ పునర్వసు మిథునం రా.గం.9:30.
24/10    అష్టమి గురు పుష్యమి మకరం ప.గం.12:15ల 12:30. మిథునం రా.గం.10:30.
26/10    దశమి శని మఘ వివాహం మిథునం రా.గం.10:35.
27/10    ఏకాదశీ ఆది మఘ వివాహం వృశ్చికం ఉ.గం.8:11. మకరం ప.12:15.

కార్తీక మాసం (ఆగస్టు)
03/11    విదియ ఆది అనురాధ అన్న, అక్షర వైశ్యో పనయన, వివాహ, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, సీమంత, పుంసవన, ఊయల, నామకరణం, జాతకర్మ మకరం ప.గం.11:59. వివాహం గృప్ర వృషభ రా.7:12. గర్భ, గృప్ర, వివాహం మిధునం రా.గం.10:03 (6శు)
04/11    తదియ సోమ జ్యేష్ఠ వృశ్చికం ఉ.గం.7:33.
07/11    షష్ఠి గురు ఉత్తరాషాఢ వృషభం రా.గం.7:30ల 8:00 సీమంతం, వివాహం మిథునం రా.గం.9:50.
08/11    సప్తమి శుక్ర ఉత్తరాషాఢ సమస్త శుభాలకు వృశ్చికం ఉ.గం.7:20.
09/11    అష్టమి శని శ్రవణం వృశ్చికం ఉ.గం.8:15. నవమి ధనిష్ఠ వివాహాదులకు వృషభం రా.గం.6:53. నవమి వివాహం మిథునం రా.9:46.
10/11    నవమి ఆది ధనిష్ఠ సమస్త శుభాలకు, వైశ్యోపనయన, వాస్తుకర్మలు, దేవాలయ పనులకు వృశ్చికం 7:20. విశేషం. శతభిషం వృషభం రా.6:30. దశమి ఆది మిథునం రా.గం.9:40.
11/11    ఏకాదశి సోమ పూర్వాభాద్ర మిథునం రా.గం.8:00ల 8:30.
13/11    ద్వాదశీ బుధ రేవతి వృశ్చికం సమస్త కార్యములు ఉ.6:54.
14/11    త్రయోదశీ గురు అశ్విని సమస్త శుభాలకు వృశ్చికం ఉ.6:50.
17/11    విదియ ఆది రోహి వివాహం, గర్భ, గృప్ర, వ్యాపార, సీమంతాదులకు మిథునం రా.గం.7:30ల 8:00. పుష్కరాంశ 9:07. విదియ ఆది రోహిణి ధనస్సు ఉ.గం.9:30 (8 కు) శంకు వివాహం తుల తె.5:42.
18/11    తదియ సోమ మృగశిర వ్యాపారం, సీమంతం సా.5:00.
20/11    షష్ఠి బుధ పుష్యమి గృప్ర, గర్భదానం, వ్యాపారం మిథునం రా.8:53.
22/11    అష్టమి శుక్ర/శని మఘ వివాహం తుల తె.గం.5:22.
24/11    దశమి ఆది/సోమ ఉత్తర వివాహం, శంకు, బోరింగ్‌ తుల తె.గం.5:14.
25/11    దశమి సోమ ఉత్తర గర్భ, గృప్ర, మిథునం రా.గం.8:33.
28/11    త్రయోదశీ బుధ స్వాతి మిథునం రా.8:28.

మార్గశిర మాసం (సెప్టెంబరు)
02/12    విదియ సోమ మూల మేషం ప.గం.4:01. మిథునం రా.గం.7:30ల 8:00.
04/12    చవితి బుధ ఉత్తరాషాఢ వివాహం గర్భ, గృప్ర, మి«థునం రా.గం.8:04.
05/12    పంచమి గురు ఉత్తరాషాఢ వ్యాపారం మేషం ప.గం.3:50. శ్రవణం వివాహం, గర్భ మి«థునం రా.గం.7:49. గురు/శుక్ర శంకుస్థాపన, వ్యాపారం తుల తె.గం.4:30.
06/12    షష్ఠి శుక్ర శ్రవణం వ్యాపారం మేషం ప.గం.3:45. ధనిష్ఠ సీమంతాదులకు మిధునం రా.గం.7:00ల 7:30. శుక్ర/శని వివాహం, శంకు, బోరింగ్‌ తుల తె.గం.4:30.
07/12    సప్తమి శని శతభిషం వివాహ గృప్ర మిథునం రా.గం.7:46. వ్యాపారం మేషం ప.గం.3:41. శంఖు, బోరింగ్, వివాహం తుల తె.గం.4:26.
09/12    నవమి సోమ ఉత్తరాభాద్ర మిథునం రా.గం.7:39.
14/12    చతుర్దశి శని రోహిణి మేషం ప.గం.3:08 వ్యాపారాదులకు. పౌర్ణమి శని రోహిణి వివాహం, గృప్ర, గర్భాదానం మిథునోగ్ని రా.గం.7:26. శంకు, బోరింగ్, వివాహం, వ్యాపారం తుల తె.గం.3:55 (కోరల పౌర్ణిమ)
15/12    పాడ్యమి ఆది మృగశిర వ్యాపారం మేషం ప.గం.3:04.
18/12    చవితి బుధ/గురు రోహిణి తుల రా.తె.గం.3:01.
20/12    షష్ఠి శుక్ర/శని మఘ వివాహం తుల రా.తె.గం.3:30.
22/12    అష్టమి ఆది/సోమ ఉత్తర వృశ్చికం తె.గం.4:19 సమస్త శుభాలకు.
24/12    దశమి మంగ/బుధ చిత్త వృశ్చికం తె.గం.4:11 శంకు.
25/12    ఏకాదశీ బుధ/గురు స్వాతీ వివాహ, శంకు, బోరింగ్‌ వృశ్చికం తె.గం.4:08లకు.

పుష్య మాసం (అక్టోబర్‌)
01/01    విదియ బుధ ఉత్తరాషాఢ మేషం ప.గం.12:55.
02/01    తదియ గురు శ్రవణం మేషం ప.గం.12:55. వృషభం ప.గం.4:00.
03/01    చవితి శుక్ర ధనిష్ఠ మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10.
04/01    పంచమి శని శతభిషం మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10.
06/01    సప్తమి సోమ ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:30.
08/01    నవమి బుధ అశ్విని మేషం ప.12:30.
11/01    త్రయోదశి శని రోహిణి మేషం ప.12:10.
12/01    చతుర్దశి ఆది మృగశిర మేషం ప.12:10.  ఉత్తరాయనం అనుసరించి దేవాలయ పనులు అనుష్ఠించవచ్చు.
19/01    షష్ఠి ఆది ఉత్తర అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు మేషం ప.గం.12:01.
20/01    సప్తమి సోమ, హస్త, అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, అత్యవసర ఉపనయన, శంకు మేషం ప.గం.12:01.
24/01    దశమి శుక్ర అనురాధ అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు అత్యవసర ఉపనయన / శంకు మేషం ప.గం.12:01.
26/01    ద్వాదశీ ఆది మూల మేషం ప.12:01.

మాఘ మాసం (నవంబర్‌)
30/01 పాడ్యమి గురు ధనిష్ఠ అన్న, సీమంత, వ్యాపారం మేషం ప.గం.11:59.
31/01    విదియ శుక్ర శత అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, వివాహం, అత్యవసర ఉపనయనం, వ్యాపారం, ఊయల మేషం ప.గం.11:55.
02/02    చవితి ఆది ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, వ్యాపార, అత్యవసర ఉపనయన, వివాహం దేవాలయ పనులు, వాస్తు కర్మలు, ఊయల, వ్యాపారం మేషం ప.గం.11:51.
03/02    షష్ఠి సోమ రేవతి అన్న, అక్షర వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, ఊయల, సీమంత మేషం ప.గం.11:47.
07/02    దశమి శుక్ర రోహిణి అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం, అత్యవసర ఉపనయనం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:43.
08/02    ఏకాదశి శని మృగశిర అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం అత్యవసర ఉపనయనం, ఊయల, సీమంతం ప.గం.11:39. గృప్ర. వృషభం ప.గం.12:15.
10/02    త్రయోదశీ సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:34. వృషభోపి ప.12:01.
13/02    బ.పాడ్యమి గురు మఘ వివాహం వృషభం ప.గం.12:01.
14/02    తదియ శని ఉత్తర ఉపనయనం (వారదోషం), అన్న, అక్షర, సీమంత, వాస్తుకర్మలు, దేవాలయ పనులు, ఊయల, వ్యాపారం, వివాహం మేషం ఉ.గం.11:01.
15/02    చవితి హస్త ఆది వృషభం ప.గం.11:59.
17/02    పంచమి సోమ చిత్త అన్న, అక్షర, సీమంత, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.10:45.
18/02    సప్తమి మంగళ/బుధ స్వాతి మకరం తె.గం.5:45.
20/02    అష్టమి గురు అనురాధ మేషం ప.గం.10:01. వృషభం ప.గం.11:59.
21/02    నవమి శుక్ర అనురాధ సమస్త శుభకర్మలు, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపార పనులకు మేషం ఉ.గం.10:38 వషభం ప.గం.12:01.
23/02    దశమి ఆది మూల సమస్త శుభములకు మేషం ఉ.గం.10:01. వషభం ప.గం.12:01.

ఫాల్గుణ మాసం (డిసెంబర్‌)
01/03    తదియ శని/ఆది ఉత్తరాభాద్ర వివాహం, శంకు, వ్యాపారం మకరం తె.గం.4:30.
02/03    తదియ ఆది అన్న అక్షర, సీమంత, వ్యాపార, ఊయల, ఉప, వివాహం, దేవాలయ పనులు, వాస్తుకర్మలు మేషం ప.గం.9:58 విశేషం. వృషభం ప.గం.11:29. చవితి ఆది/సోమ రేవతి శంకు, వివాహం మకరం తె.గం.4:28.
03/03    చవితి సోమ రేవతి సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు మేషం ఉ.గం.9:51. వృషభం అశ్విని ప.గం.11:20.
06/03    సప్తమి గురు రోహిణి అన్న, అక్షర, సీమంత, ఉప, వ్యాపార, దేవాలయ కర్మలు, వాస్తు కర్మలు మేషం ఉ.గం.9:12. వృషభం ఉ.గం.11:30.
09/03    ఏకాదశీ ఆది/సోమ పుష్యమీ శంకు మకరం తె.గం.3:56.
10/03    ఏకాదశీ సోమ పుష్యమి అన్న, అక్షర, ఊయల, సీమంత, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.8:40.
14/03    పౌర్ణమి శుక్ర ఉత్తర వృషభం ఉ.గం.10:30.
15/03    పాడ్యమి శని హస్త వృషభం ఉ.గం.10:30. అన్న, సీమంత, ఊయల.
16/03    విదియ ఆది హస్త వృషభం ఉ.గం.9:50.
17/03    తదియ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15.
20/03    షష్ఠి గురు అనురాధ అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15.
22/03    అష్టమి శని మూల వృషభం ఉ.గం.10:08.
24/03    దశమి సోమ ఉత్తరాషాఢ వృషభం ఉ.గం.10:00.

ఇవి చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement