Parineeti Chopra: దేవుడా..! టెన‍్షన్‌లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్‌ ఇలా చేస్తుందా! | Parineeti Chopra: She Is Reaction When Under Tension | Sakshi
Sakshi News home page

Parineeti Chopra: దేవుడా..! టెన‍్షన్‌లో ఉన్నప్పుడు ఈ హీరోయిన్‌ ఇలా చేస్తుందా!

Published Sun, Mar 10 2024 9:04 AM | Last Updated on Sun, Mar 10 2024 9:04 AM

Parineeti Chopra: She Is Reaction When Under Tension - Sakshi

సాధారణంగా మన జీవితాల్లో ఎన్నో కుదుపులు, చికాకులు, అడ్డంకులు వస్తూంటాయి. వీటిని కొందరు తేలికగా, మరికొందరు టెన్షన్‌గా తీసుకుంటారు. మరి ఆ టెన్షన్‌లో చాలామంది కొన్నిరకాల చేష‍్టలు చేస్తూంటారు. వాటిలో గోళ్లు కొరకడం, వేళ్లు విరవడం, తల పట్టుకోవడం, చికాకు పడుతూ ఉండటంలాంటివి. ఇక ఈ బాలీవుడ్‌ నటికి  మాత్రం ఇలాంటి అలవాటుందని తెలుసా..!

టెన్షన్‌లో ఉన్నప్పుడు.. భయమేసినప్పుడు పరిణీతి చోప్రాకు.. చేతివేళ్ల గోళ్లను కాదు.. ఆ గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరకడం అలవాటట! విమానం ల్యాండ్‌ అవుతున్నప్పుడు చాలా భయపడుతుందట! ఆ భయంతో గోళ్ల చుట్టూ ఉన్న స్కిన్‌ని కొరుకుతుందని బాలీవుడ్‌ సోర్సెస్‌ ఇన్‌ఫో. పిజ్జా అంటే పరిణీతికి ప్రాణం. పగలు.. రాత్రి.. అర్ధరాత్రి.. అనే తేడా లేకుండా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పిజ్జా పనిపడుతుందట!

ఇవి చదవండి: Priyamani: ప్రియ 'నటీమణి'.. పెర్‌ఫార్మెన్స్‌కి పర్యాయపదం ఆమె!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement