రూ. 5 లక్షల వరకు జరిమానా...
అనుమతి లేకుండా కేక్‌లు, స్వీట్లు రోడ్డుపై విక్రయాలు చేసేవారిపై దాడులు చేసి, విక్రయించే ఆహార పదార్థాలను సీజ్ చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఆహార పదార్థాలను తయారుచేసే సంస్థల వారు, హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్మేవారు అందరూ తప్పనిసరిగా ఆహార పదార్థాల క్రయవిక్రయాల లైసెన్స్‌ను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కార్యాలయంలో తీసుకోవాలి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా అమ్మకాలు చేస్తే రూ.ఐదు లక్షల జరిమానా, ఆరునెలల జైలు శిక్ష ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే ఆరుగురు బేకరీ వ్యాపారులపై కేసులు నమోదు చేశాం.
– నూతలపాటి పూర్ణచంద్రరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, గుంటూరు
Comments
Please login to add a commentAdd a comment