కంది పంటపై ఆశలు
● జిల్లాలో 55 వేల ఎకరాల్లో సాగు
● చీడపీడలతో అప్రమత్తంగా
ఉండాలంటున్న అధికారులు
కామారెడ్డి క్రైం: జిల్లా రైతులు కంది పంటపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు పంట బాగుండడంతో ఆనందంతో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 55,683 ఎకరాల్లో కంది పంట సాగయ్యింది. మొక్కజొన్న, సోయాబీన్, మినుము, పెసర, పత్తి పంటలలో అంతర పంటగా దీనిని సాగు చేశారు. గాంధారి, లింగంపేట, తాడ్వాయి, సదాశివనగర్, మాచారె డ్డి, మద్నూర్ జుక్కల్ మండలాల పరిధిలో ఈ పంట ఎక్కువగా సాగయ్యింది. గతంలో ఏటా 25 వేల ఎకరాల్లోపు మాత్రమే కంది పంట వేసేవారు. వాతావరణ మార్పులను తట్టుకునే పంట కావడంతో ఇటీవలి కాలంలో కంది సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది కందిసాగు విస్తీర్ణం ఏకంగా 55,683 ఎకరాలకు పెరిగింది.
మెలకువలు పాటిస్తేనే..
Comments
Please login to add a commentAdd a comment