మాజీ సర్పంచుల కట్టడి
సిరిసిల్ల: పెండింగ్‌లు విడుదల చేయాలని కో రుతూ మాజీ సర్పంచులు సోమవారం తలపె ట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు కట్టడి చేశారు. వ్యూహాత్మకంగా ముందుగానే హైదరాబాద్‌కు చేరుకున్న మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నింగా పోలీ సులు అడ్డుకున్నారు. వ్యాన్‌లో ఎక్కించి వివి ధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీ సుల కు, ప్రభుత్వానికి వ్యతి రేకంగా మాజీ సర్పంచులు నినాదాలు చేశారు. రాజ న్నసిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మా జీ అధ్యక్షుడు, జిల్లెల్ల మాజీ సర్పంచ్ మాట్ల మధును పోలీసులు నిర్బంధించి సౌత్, వెస్ట్ జోన్ పరిధిలోని షాహినాయత్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచ్‌ల జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు కట్టడి చేశారు. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వీ యాదయ్యగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మా ట్ల మధు, గుంటి మధుసూదన్‌రెడ్డి, నీరటి బా బు, అన్ని జిల్లాల జేఏసీ నాయకులను పోలీ సులు అడ్డుకున్నారు.
● హైదరాబాద్‌లో అడ్డుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment