జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

Published Sat, Sep 28 2024 2:28 AM | Last Updated on Sat, Sep 28 2024 2:28 AM

జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

కుక్క కాటుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఆర్‌వీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు సైతం కుక్కకాటు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా అవి కరిచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు రేబిస్‌ మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధిపై అవగాహన పెంపొందించేందుకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.

–డాక్టర్‌ ఎల్‌. భాస్కర్‌, డీఎంహెచ్‌వో, కర్నూలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement