సాగునీటి సంరక్షణకు ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్ (ఎఫ్డీఆర్) నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మూడేళ్లలో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలకు దెబ్బతిన్న 74 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు అధికారులు ఆ నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నీటి వృథాకు అడ్డుకట్ట వేసి ఆయకట్టు రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. – మెదక్‌జోన్
సాగునీటి సంరక్షణకు ‘ఎఫ్డీఆర్’
● రూ. 1.41 కోట్లతో చెరువులకు మరమ్మతులు
● 2,190 ఎకరాలు సస్యశ్యామలం
● అన్నదాతల్లో హర్షాతిరేకాలు
Comments
Please login to add a commentAdd a comment