సినిమాలన్నీ అందరూ చూసేలా ఉండవు. ఈ మధ్య ఎన్ని ఎక్కువ బూతులు ఉంటే అంత మంచిది అన్నట్లుగా అసభ్య పదజాలాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఓటీటీలో అయితే మరీనూ.. ఓటీటీకి కఠిన నియమనిబంధనలంటూ ఏమీ లేకపోవడంతో వెబ్ సిరీస్‌లలో ఇష్టారీతిన డైలాగ్స్, సీన్లు వాడేస్తున్నారు. దీంతో ఓటీటీలు పెద్దలకు మాత్రమే, పిల్లలకు పనికి రాదు అనుకుంటారు చాలామంది!
అయితే వెతికితే దొరకనిదంటూ ఏమీ ఉండదు.. చిన్నారుల కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఎన్నో కామెడీ, యాక్షన్ చిత్రాలు, సిరీస్‌లు, కార్టూన్లు అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు ఇష్టపడే కార్టూన్స్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్
► లోకి
► స్ట్రేంజర్ థింగ్స్
► నరుటో
► పవర్ రేంజర్స్
► బెన్ & హోలీస్ లిటిల్ కింగ్‌డమ్
► మైటీ లిటిల్ భీమ్
► చిల్లర్ పార్టీ
► విష్ డ్రాగన్
హాట్‌స్టార్
► బేమాక్స్
► బ్లూయి
► ఫ్రోజెన్
► ద జంగిల్ బుక్
అమెజాన్ ప్రైమ్ వీడియో
► మిస్టర్ బీన్
► హ్యారీ పోటర్
Comments
Please login to add a commentAdd a comment