Kangana Ranaut Buys Mercedes Maybach S680, Check Price - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: కాస్ట్‌లీ కారు కొన్న హీరోయిన్‌ కంగనా రనౌత్‌

Published Fri, May 20 2022 6:57 PM | Last Updated on Fri, May 20 2022 7:56 PM

Kangana Ranaut Buys Mercedes Maybach Car Ahead Of Dhaakad Release - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ధాకడ్‌ సినిమా శుక్రవారం విడుదలయ్యింది. పాజిటివ్‌ టాక్‌తో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది.  ఈ చిత్రంలో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే గూడఛారి పాత్ర పోషించింది. ఇక సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు కంగనా కాస్ట్‌లీ కారు కొనుగోలు చేసింది.



మే బ్యాక్‌ ఎస్‌680(Mercedes-Maybach S680) కంపెనీకి చెందిన లగ్జరీ కారును కొనేసింది. రీసెంట్‌గానే ఈ మోడల్‌ ఇండియాలో లాంచ్‌ అయ్యింది. ఇక ఈ లగ్జరీ కారు కొన్న ఫస్ట్‌ ఇండియన్‌గా కంగనా నిలిచింది. ఈ కారు ధర రూ. 3.5కోట్లు ఉంటుందట. ప్రస్తుతం కంగనా కొనుగోలు చేసిన ఈ కారు వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement