Naga Shaurya’s Next Movie NS24 has Announced Officially
Sakshi News home page

Naga Shaurya : కొత్త సినిమాను అనౌన్స్‌ చేసిన హీరో నాగశౌర్య

Published Thu, Nov 3 2022 1:10 PM | Last Updated on Thu, Nov 3 2022 1:40 PM

Naga Shaurya Announces His Next Film Tweet Goes Viral - Sakshi

యంగ్‌ హీరో నాగశౌర్య రీసెంట్‌గా  కృష్ణ వ్రింద విహారి చిత్రంతో మంచి హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఆయన తన తర్వాతి సినిమాను ప్రకటించాడు. అరుణాచలం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిర్మిస్తున్నారు.

నాగశౌర్య కెరీర్‌లో ఇది 24వ చిత్రం.యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు ఇంరా టైటిల్‌ ఖరారు చేయలేదు. త్వరలోనే గ్రాండ్‌గా ఈ సినిమాను లాంచ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను నాగశౌర్య ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement