చిరంజీవి దంపతులు, నాగబాబు దంపతులతో నిహారిక, చైతన్య
నటి, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం బిజినెస్‌మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం జరిగింది. గుంటూరుకి చెందిన పోలీస్ ఆఫీసర్ కుమారుడు చైతన్య. కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ దంపతులుగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మరికొందరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నిహారిక, చైతన్యలతో రామ్‌చరణ్, ఉపాసన
Comments
Please login to add a commentAdd a comment