Ori Devuda Movie Team Host Diwali Dawat Party For Celebrities, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ori Devuda Diwali Dawat: ‘ఓరి దేవుడా’ దివాలీ దావత్‌, సందడి చేసిన యంగ్‌ హీరోలు

Published Thu, Oct 20 2022 2:03 PM | Last Updated on Thu, Oct 20 2022 4:39 PM

Ori Devuda Movie Team Host Diwali Dawat Party For Celebrities - Sakshi

యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు.  మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్‌’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్‌ యంగ్‌ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్‌, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్‌ కిషన్‌, ఆది సాయి కుమార్‌, ఆకాశ్‌ పూరి, విశ్వక్‌ సేన్‌, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement