Sarkaru Vaari Paata Movie First Love Song Releasing On Valentines Day - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: వాలెంటైన్స్‌ డేకు సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్‌

Published Wed, Jan 26 2022 11:09 AM | Last Updated on Wed, Jan 26 2022 1:38 PM

Sarkaru Vaari Paata Movie First Love Song Releasing On Valentines Day - Sakshi

Sarkaru Vaari Paata Movie First Love Song Release Date Confirmed: సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌ని విడుదల చేసింది చిత్ర బృందం.

ఈ చిత్రంలోని తొలి పాటను ఫిబ్రవరి14, వాలెంటైన్స్‌ డే రోజున రిలీజ్‌ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement