Siva Balaji Starrer Sindhooram 2023 Movie Streaming On OTT - Sakshi
Sakshi News home page

Sindhooram 2023 Movie : ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌లో సిందూరం సినిమా

Published Fri, Apr 21 2023 6:21 PM | Last Updated on Fri, Apr 21 2023 6:30 PM

Siva Balaji Starrer Sindhooram Movie Streaming On Ott - Sakshi

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడా సాగ ప్రధాన తారాగణంగా శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సిందూరం. ఈ ఏడాది జనవరి 26న థియేటర్స్ లో విడుదలై విమర్శకుల ప్రశంశలతో పాటు జనాధారణ పొందిన సిందూరం సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. థియేటర్స్‌లో సినిమాను మిస్‌ అయినవాళ్లు ఇప్పుడు ఓటీటీలో చూడొచ్చు.

నక్సల్స్ పాయింట్‌తో ఉద్యమం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. హిస్టరీలో జరిగిన కొన్ని రియాలిటీ సన్నివేశాలను సిందూరం సినిమాలో చూపించారు. ఉద్యమ నేపథ్యం, రాజకీయం, ప్రేమకథ ఇందులో ఉంటాయి. ఓవర్ఆల్ గా ఇది నక్సల్ ఇన్ఫార్మర్ కథగా సిందూరం సినిమాను తెరకెక్కించారు. దీనిని ఒక హై ఇంటెన్స్ సినిమాగా చెప్పుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement