Delhi liquor scam: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా | Delhi liquor scam: Kejriwal to return to jail as Delhi court reserves order on interim bail | Sakshi
Sakshi News home page

Delhi liquor scam: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా

Published Sun, Jun 2 2024 5:44 AM | Last Updated on Sun, Jun 2 2024 5:44 AM

Delhi liquor scam: Kejriwal to return to jail as Delhi court reserves order on interim bail

నేడు మళ్లీ తీహార్‌ జైలుకు కేజ్రీవాల్‌  

న్యూఢిల్లీ:  మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్‌ కనీ్వనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్‌ చేసింది. దీంతో కేజ్రీవాల్‌ ఆదివారం తీహార్‌ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement