జగనన్న హామీ అమలు
● గుర్ల డయేరియా బాధిత కుటుంబాలకు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభయం
● రూ.2 లక్షల చొప్పున 13 కుటుంబాలకు ఆర్థిక సాయం
● నేడు అందజేయనున్న శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ చిన్న శ్రీను
● ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.లక్ష సాయానికి కలగని మోక్షం
● డయేరియా మృతుల కుటుంబాలకు టీడీపీ కూటమి ప్రభుత్వం మొండిచేయి
● అధికారికంగా ప్రకటించిన ఒక్క మృతురాలి కుటుంబానికీ అందని ఎక్స్గ్రేషియా
Comments
Please login to add a commentAdd a comment