AP Elections & Political March 19th Latest News Telugu
తిరుపతి:
తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు
- నాన్ లోకల్ వద్దు - లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన నేతలు, టీడీపీ నాయకులు
- తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్చార్జి కిరణ్ రాయల్ ఇంటిలో సమావేశమైన అసమ్మతి నాయకులు
- తిరుపతి కార్పొరేషన్ 50 డివిజన్ జనసేన అధ్యక్షులతో కిరణ్ రాయల్ సమావేశం
- ఆరని శ్రీనివాసులు కు సహకరించేది లేదంటున్న తిరుపతి జనసేన నాయకులు
- 50 డివిజన్ జనసేన అధ్యక్షులను మార్పులు, చేర్పులుపై కసరత్తు చేస్తున్న ఆరని శ్రీనివాసులు
- శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహం
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దే తేల్చుకుంటాము అంటున్న కిరణ్ రాయల్
07:50 PM, మార్చి 19 2024
పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ తర్జనభర్జన
- బీజేపీ నాయకత్వం నన్ను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పింది
- కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించిన పవన్
- ఒకవేళ అమిత్ సా చెప్తే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తా
- తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారన్న పవన్
- ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించిన పవన్
- ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళతానంటున్న పవన్
- ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక తలలు పట్టుకుంటున్న జనసేన వర్గాలు
07:30 PM, మార్చి 19 2024
ఎన్నికల సంఘం సీఈవోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు
- సిఈఓ ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేసిన ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి
- ఈనాడు పత్రిక, టీడీపీ సోషల్ మీడియా, నాగబాబు సోషల్ మీడియా పోస్టింగ్‌లపై ఫిర్యాదు
- సీఎం జగన్‌పై తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు
- ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఈనాడు, నాగబాబు, టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని వినతి
07:10 PM, మార్చి 19 2024
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
- పైన దేవుడు కింద ప్రజలు అనే బలమైన నమ్మకంతో సీఎం జగన్ ప్రజల ముందుకు వస్తున్నారు....
- రాష్ట్ర చరిత్రలో భారీ ప్రజా మద్దతు లభించింది కేవలం సిద్ధం సభల ద్వారానే...
- ధనం, మద్యంతో ముందుకు రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది
- సింగిల్ గా వస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఢిల్లీ పెద్దలు కాళ్లు పట్టుకోవడం ప్రతిపక్షాలవంతయింది
- రానున్న రోజుల్లో మండపేటతో సహా రాష్ట్రమంతా మళ్లీ జగనన్న పాలన రావడం ఖాయం
- ఎమ్మెల్యే జోగేశ్వరరావు తాటాకు చప్పుళ్ళకు భయపడే పరిస్థితి లేదు
- ఎవరుపులో ఎవరు నక్కో రెండు నెలల్లో ప్రజలే తేలుస్తారు
- నేను వచ్చిన మూడుఏళ్ళలో నియోజకవర్గం ఎంతో ప్రశాంతంగా ఉందని ప్రజలు సంతోషిస్తున్నారు
- ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి
07:03 PM, మార్చి 19 2024
తాడేపల్లి :
- సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి , ఏపీసీసీ సెక్రటరీ రావూరు లక్ష్మీనారాయణ శాస్త్రి (గుంటూరు).
- కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంట్ ఇంఛార్జిగా పనిచేసిన మద్దిరెడ్డి
- గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన లక్ష్మీనారాయణ శాస్త్రి
07:00 PM, మార్చి 19 2024
గుంటూరులో జనసేన నేత బాలశౌరిని కలిసిన వంగవీటి రాధా
- దాదాపు గంటసేపు బాలశౌరితో వంగవీటి రాధా భేటీ
- నిన్న రాత్రి తెనాలిలో నాదెండ్ల మనోహర్ ను కలిసిన రాధా
- మరుసటి రోజే బాలశౌరిని కలవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
06:50 PM, మార్చి 19 2024
వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్
- మైదుకూరు టీడీపీ నేత వెంకట సుబ్బారెడ్డి రాజీనామా
- వైఎస్సారసీపీలో చేరిన రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సోదరుడు
- వైఎస్ అవినాష్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రెడ్యం సోదరులు
06:10 PM, మార్చి 19 2024
విజయవాడ :
బీజేపీలో మరోసారి సీట్ల పంచాయితీ
- బీజేపీకి పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయింపు
- చంద్రబాబు టీడీపీ గెలవని సీట్లు బీజేపీకి కేటాయించారని అధిష్ఠానానికి లేఖ రాసిన బీజేపీ సీనియర్లు
- పాడేరు, అనపర్తి, ఆదోనితో పాటు మరికొన్ని సీట్ల పై బీజేపీ అభ్యంతరం
- గుంటూరు వెస్ట్, శ్రీకాళహస్తి, కదిరి సీట్లను చంద్రబాబు ప్రకటించటం పై బీజేపీ అభ్యంతరం
- బీజేపీ అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన పురంధేశ్వరి
- ఈనెల 21లోగా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
05:20 PM, మార్చి 19 2024
సత్యసాయి జిల్లా హిందూపురం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మ కామెంట్స్..
- గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి.
- సీఎం జగనన్న బీసీ, ఎస్సీ , ఎస్టీ మైనార్టీలను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చూడాలని అత్యధిక శాతం సీట్లు కేటాయించారు
- సీఎం జగన్ ప్రజారంజకమైన పారదర్శక పాలన పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చిన తీరును చూసి ప్రజలు మరో చారిత్రాత్మకమైన తీర్పును ఇవ్వనున్నారు
- ఈ ఎన్నికలతో పెత్తందారుల పార్టీలన్నీ కనుమరుగుకానున్నాయి
05:00 PM, మార్చి 19 2024
కాకినాడ
చిత్రాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పిఠాపురం వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి వంగా గీతా
- సెంటుమెంట్ గా మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు
- రెండు దశబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను
- పిఠాపురం ఆడపడుచును నేను
- పిఠాపురంతో ఆత్మీయ అనుబంధం ఉంది
- ప్రజలకు దగ్గరగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ
- మంచి పాలన అందించిన జగన్..ప్రజల దీవెన నాకు ఉంది.అదే నా విజయం
- మా టలు చెప్పే వెళ్ళిపోయే వ్యక్తి కాదు వంగా గీతా... పని చేసే వ్యక్తి వంగా గీతా
04:45 PM, మార్చి 19 2024
విశాఖ:
- ఎన్నికల ప్రచారానికి చిన్న పిల్లలను వాడుకుంటున్న వెలగపూడి రామకృష్ణ బాబు..
- చిన్న పిల్లలను టీడీపీ స్టిక్కర్లు అంటించడానికి వాడుకుంటున్న వెలగపూడి
- ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వెలగపూడి
- చిన్న పిల్లలతో పనిచేయించడం చట్టరీత్యా నేరం
- వెలగపూడి తీరుపై సర్వత్రా విమర్శలు
- వెలగపూడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
04:38 PM, మార్చి 19 2024
కృష్ణాజిల్లా:
పెనమలూరు టీడీపీ టికెట్‌పై నో క్లారిటీ
- అభ్యర్ధిని ఖరారు చేయకుండా నాన్చుతున్న చంద్రబాబు
- రోజుకో అభ్యర్ధి పేరును తెరపైకి తెస్తున్న చంద్రబాబు
- టిక్కెట్ ఆశించి భంగపడ్డ పెనమలూరు టీడీపీ ఇంఛార్జి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్
- గతంలో బోడేతో పాటు దేవినేని ఉమా,వసంత కృష్ణప్రసాద్, ఎం.ఎస్.బేగ్ పేర్లతో సర్వే చేయించిన చంద్రబాబు
- తాజాగా ఆలపాటి రాజా పేరుతో ఐవీఆర్ ఎస్ సర్వే చేయించిన చంద్రబాబు
- ఆలపాటి వద్దు బోడే ముద్దు అంటున్నారు పెనమలూరు క్యాడర్
- నాన్ లోకల్ వద్దంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ సర్వేలో నోటా బటన్‌ను నొక్కుతున్న టీడీపీ క్యాడర్
03:20 PM, మార్చి 19 2024
ఇడుపులపాయ నుంచే బస్సుయాత్ర ప్రారంభం: సజ్జల రామకృష్ణారెడ్డి
- ఈనెల 27నుంచి వైఎస్ జగన్ బస్సుయాత్ర
- ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర
- కార్యకర్తలను సన్నద్ధం చేసేందుకు బస్సుయాత్ర
- సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా మిగిలిన చోట్ల బస్సుయాత్ర
- తొలుత ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు
- ప్రొద్దుటూరులోనే వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ
- 4 సిద్ధం సభలతో క్యాడర్‌ని ఎన్నికలకు సమాయత్తం చేశాం
- ఈ ఐదేళ్లలో 20 ఏళ్ల అభివృద్ధిని చేసి చూపించాం
- సిద్ధం సభలు జాతీయ స్థాయిలో పేరు పొందాయి
- దీనికి కొనసాగింపుగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సుయాత్ర చేస్తారు
- ఇడుపులపాయ నుండి ఈ బస్సుయాత్ర మొదలు పెడతారు
- రాష్ట్రమంతటా ఉన్న కోట్లాది మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలుస్తారు
- సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగిలిన జిల్లాలో బస్సుయాత్ర
- ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు యాత్ర జరుగుతుంది
- తరువాత మిగిలిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు
- సీఎంగా ప్రజల సంక్షేమం కోసం వైఎస్ జగన్ కష్టపడ్డారు
- ప్రొద్దుటూరులో తొలి మేమంతా సిద్ధం సభ జరుగుతుంది
- జగన్ సభలకు ఊర్లకు ఊర్లే కదిలి వస్తాయి
- అందరూ ఆశ్చర్యపడేలా సభలు ఉంటాయి
- ఉదయం కొన్ని వర్గాలతో ఇంటరాక్షన్స్ ఉంటుంది
- వారినుండి సలహాలు సూచనలు తీసుకుంటారు
- పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కనీసం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలో యాత్ర ఉండేలా చూస్తున్నాం
- రెండవ రోజు నంద్యాల, లేదా ఆళ్లగడ్డలో వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్
- 28న నంద్యాలలో బహిరంగ సభ
- 29న ఎమ్మిగనూరులో సభ ఉంటుంది
03:18 PM, మార్చి 19 2024
తిరువూరు(ఎన్టీఆర్ జిల్లా):
సీఎం జగన్ అవకాశం కల్పించారు.. కొత్త వాళ్ళు పుట్టుకొచ్చారు: నల్లగట్ల స్వామిదాస్
- ఇక్కడ ఎల్లలు కూడా తెలియని వ్యక్తి వచ్చాడు
- జగనన్న కల్పించిన నవరత్నా పథకాలు ప్రజలందరికీ చేరాయి
- నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చానూ జగనన్న బాటలోనే నేను..
- పేదల పక్షపాతిగా జీవించాను.. తుది శ్వాస వరకు ప్రజల సేవ కోసమే పని చేస్తాను
- జగనన్నకు కృతజ్ఞుడిగా ఉంటా
03:15 PM, మార్చి 19 2024
తిరువూరు నియోజకవర్గ మాదిగల ఆత్మీయ సమావేశం
ఎంపీ నందిగం సురేష్ కామెంట్స్
- 2019లో సీఎం జగన్కు 151 సీట్లు ఇచ్చారు
- సీఎం జగన్ 175 అంటున్నారు అదే మన లక్ష్యం
- 2024 స్వామిదాస్ను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మనపై ఉంది
- తిరువూరులో మెజార్టీనే లెక్కలోకి తీసుకోవాలి, గెలుపు లెక్కే కాదు
- 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు
- రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు
- మనం ఉన్నతంగా ఉండాలన్నా, ఉన్నతంగా ఎదగాలన్న జగనన్న కావాలి
- ఎస్సీ, బీసీ, మైనార్టీలను వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
- చిలకలూరిపేట సభలో మోడీ వచ్చారు
- వాళ్ళందరూ జగన్ను దూషిస్తారని ఆశించారు
- కానీ ఒక్కమాట కూడా ప్రధాని మాట్లాడలేదు
- దేశ ప్రధానికి సభలో కనీసం శాలువా, బొకే కూడా ఇవ్వకుండా అవమానపరిచారు
- లక్ష మంది కూడా రాలేదు కానీ లక్షల్లో వచ్చారని చెప్పుకున్నారు
- చంద్రబాబు పంపిన వ్యక్తే తిరువూరు అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్
- అమరావతి అనేది ఒక కుల రాజధాని
- పవన్ కళ్యాణ్ బాధేంటి అంటే నాకంటే చిన్నవాడు సీఎం కావడం ఏంటని
- సిద్దం సభకు 10,15 లక్షల మంది వస్తుంటే
- ప్రజాగళం సభలో సినిమా యాక్టర్ తప్ప మరెవరూ లేరు
- మనం జగన్‌ను వదులుకుంటే మన జీవితాలను వదులుకున్నట్లే
- వైఎస్ఆర్ పేరు లాగా, తండ్రి ఫోటో ప్రక్కన తన ఫోటో ఉండాలన్నదే జగన్ తపన
- 2024లో జగన్ గెలిస్తే చంద్రబాబు హైదరాబాద్,లోకేష్ సింగపూర్ వెళ్ళిపోతారు
- మరో ముప్పై ఏళ్ళు సీఎంగా జగనే ఉంటారు
- చంద్రబాబు నాపై తప్పుడు కేసులు పెట్టాడు
- జగనన్న నన్ను పార్లమెంట్‌లో కూర్చోబెట్టారు
- పవన్ కళ్యాణ్ ఒక మహిళపై పోటీ చేస్తున్నాడు
- ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు కొడుకు లోకేష్ ను గెలుపించుకొలేక పోయాడు
03:00 PM, మార్చి 19 2024
విశాఖ సౌత్ నియోజకవర్గం జనసేనలో మరోసారి బయటపడ్డ విభేదాలు
- వంశీకి వ్యతిరేకంగా కార్యకర్తల నినాదాలు
- వంశీకి సీటు వద్దంటూ నిరసన
- వంశీ వద్దు జనసేన ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన
- స్థానికులకే సీటు ఇవ్వాలంటూ డిమాండ్
02:55 PM, మార్చి 19 2024
చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా
- బెయిల్ రద్దు కోరుతూ ఏపీ ప్రభుత్వం పిటిషన్
- విచారణ జరిపిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం
- తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా
02:25 PM, మార్చి 19 2024
విజయవాడ
ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చు
- టిక్కెట్ల కేటాయింపులో కొనసాగుతున్న ప్రతిష్టంబన
- బిజెపికి ఓడిపోయే సీట్లని కేటాయించేలా చంద్రబాబు వ్యూహం
- బిజెపికి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం
- బిజెపి అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి
- బిజెపి అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ
- చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు
- పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు
- రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు
- అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బిజెపి నేతలు
- విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు
- జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు
- కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి...
- బిజెపికి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలని ప్రకటించిన చంద్రబాబు
- హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి
- చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు
- కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి మరియు ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ లకి నిరాశే
- కడప పార్లమెంట్ లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బిజెపికి
- బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్న బిజెపి సీనియర్లు
- బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేక బిజెపికి కేటాయింపు
- టీడీపీ నుంచి బిజెపిలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించిన చంద్రబాబు
- ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బిజెపి అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు
- రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బిజెపికే
- చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న బిజెపి
- ఢిల్లీలో శివప్రకాష్ జీ కి ఫిర్యాదు చేసిన బిజెపి సీనియర్లు
- కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై బిజెపి ఒత్తిడి
02:11 PM, మార్చి 19 2024
ఎన్నికల కోడ్.. ఎన్టీఆర్ కలెక్టర్, సీపీ ప్రెస్ మీట్
- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లాలో అందరూ నిబంధనలు పాటించాలి: కలెక్టర్ ఢిల్లీరావు
- సభలు,సమావేశాలకు ముందుగా అనుమతి తీసుకోవాలి : కలెక్టర్ ఢిల్లీరావు
- ప్రభుత్వ కార్యాలయాల పై ఎటువంటి రాజకీయ ప్రకటనలు, నాయకుల ఫొటోలు ఉండరాదు: కలెక్టర్ ఢిల్లీరావు
- ఇప్పటి వరకు ఉన్న ప్రకటనలు మొత్తం పూర్తిగా తొలగించాం: కలెక్టర్ ఢిల్లీరావు
- జిల్లాలో 1102 విగ్రహాల పై ముసుగులు కప్పాం: కలెక్టర్ ఢిల్లీరావు
- మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 42ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లు ఏర్పాటు : కలెక్టర్ ఢిల్లీరావు
- ప్రజల నుంచి ఫిర్యాదు లు స్వీకరణకు ప్రత్యేక కేంద్రాలు పెట్టాం: కలెక్టర్ ఢిల్లీరావు
- కంట్రోల్ రూమ్ నెంబర్ .. 0866 2570051: కలెక్టర్ ఢిల్లీరావు
- వాట్సప్ నెంబర్.. 9154970454 కు ఫిర్యాదు చేయవచ్చు: కలెక్టర్ ఢిల్లీరావు
- ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 1863 : కలెక్టర్ ఢిల్లీరావు
- జిల్లాలో మొత్తం ఓటర్లు 16 లక్షల 83 వేలు: కలెక్టర్ ఢిల్లీరావు
- మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్న యువ ఓటర్లు 37,760 : కలెక్టర్ ఢిల్లీరావు
- 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు 24,410 మంది: కలెక్టర్ ఢిల్లీరావు
- నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎస్ఈబీ, పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం 845 లీటర్లు: సీపీ కాంతిరాణా టాటా
- 3.4 కోట్ల ఖరీదైన 33.97 కిలోల లోహాలు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా
- 48,26,880 రూపాయల నగదు స్వాధీనం : సీపీ కాంతిరాణా టాటా
- డబ్బు పెద్ద మొత్తంలో తీసుకెళితే తగిన ఆధారాలు ఉంచుకోవాలి: సీపీ కాంతిరాణా టాటా
- జిల్లా సరిహద్దు ప్రాంతంలో గట్టి నిఘా పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా
- 3215 బైండోవర్ కేసులు నమోదుచేశాం : సీపీ కాంతిరాణా టాటా
- జిల్లాలో 361 లైసెన్స్ గన్ లు డిపాజిట్ చేసుకున్నాం : సీపీ కాంతిరాణా టాటా
- నిబంధనలకు విరుద్ధంగా, రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడితే చర్యలు ఉంటాయి: సీపీ కాంతిరాణా టాటా
- నందిగామ, మైలవరం, తిరువూరుతో పాటు అదనంగా చెక్ పోస్ట్ లు పెట్టాం: సీపీ కాంతిరాణా టాటా
02:04 PM, మార్చి 19 2024
పవన్‌కు హరిరామ జోగయ్య లేఖ
- జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖ
- కాపుల కోసం మేనిఫెస్టో ప్రవేశపెట్టాలని లేఖలో డిమాండ్
- బీసీ డిక్లరేషన్‌కు సమానంగా కాపు, బలిజ, తెలగ వర్గాల కోసం మేనిఫెస్టో పెట్టాలి
- బీసీలకు ప్రకటించిన హామీలను కాపులు, బలిజ, తెలగ సామాజిక వర్గాలకు కూడా కేటాయించాలి
01:50 PM, మార్చి 19 2024
సీఎం జగన్ బస్సు యాత్రపై కాసేపట్లో క్లారిటీ
- మధ్యాహ్నాం 3గం. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం
- ప్రెస్ మీట్‌లో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్న పార్టీ నేతలు
- 27 నుంచి ఇడుపులపాయ నుంచి మొదలుకానున్న యాత్ర.. ఇచ్ఛాపురంలో ముగింపు?
- వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన యాత్ర మొదలుపెట్టనున్న సీఎం జగన్
- ప్రొద్దుటూరులో లక్షమందితో తొలి బహిరంగ సభ వైఎస్సార్‌సీపీ ప్లాన్
01:26 PM, మార్చి 19 2024
చంద్రబాబుపై కేఏ పాల్ ఫైర్
- ఎన్టీఆర్ బతికుంటే మోదీ పక్కన కూర్చునే వాడా?
- అది తెలుగువాడి ఆత్మగౌరవం
- ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి బాబు చంపేశారు
- చంద్రబాబు దుర్మార్గుడు అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు
- ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని బాబు ఎప్పుడైనా అడిగారా?
01:24 PM, మార్చి 19 2024
బాబు నివాసం వద్ద లోకేష్ కాన్వాయ్‌కి అడ్డుపడి..
- ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా అనుచరుల ఆందోళన
- కదిరి టిక్కెట్ ను అత్తర్ చాంద్ భాషా కు ఇవ్వాలని డిమాండ్
- ఇప్పటికే కదిరి టిక్కెట్ ను కందికుంట ప్రసాద్ సతీ మనకి కేటాయించిన టీడీపీ
- ఐదేళ్లుగా కష్టపడుతున్న అత్తర్ చాంద్ భాషాకు న్యాయం చేయాలని డిమాండ్
- హిందూపురం ఎంపీ టికెట్ ను ఇచ్చిన గెలిపించుకుంటామని చెబుతున్న అనుచరులు
- లోకేష్ కాన్వాయ్ ని ఆపిన కార్యకర్తలు
- అక్కడ టికెట్ గెలవాలి మీరు వెళ్లి పని చేయండని చెప్పిన లోకేష్
- బాషా కి టికెట్ ఇస్తే గెలుస్తామని చెప్పున కార్యకర్తలు
- ఎవరు గెలుస్తారో, ఎవరు ఎం చేసారో అన్ని మాకు తెలుసని.. గొడవ పడొద్దని చెప్పి వెళ్లిపోయిన లోకేష్
01:22 PM, మార్చి 19 2024
జనసేన నుంచైనా పోటీ చేస్తా: టీడీపీ నేత సుగుణమ్మ
- తిరుపతి నియోజకవర్గం టీడీపీ నేతలు కీలక సమావేశం
- ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు ఖరారు అంటూ ప్రచారంపై మండిపాటు
- టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నేతృత్వంలో సమావేశం...
- ఎమ్మెల్యే శ్రీనివాసులకు తిరుపతి టికెట్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది: సుగుణమ్మ
- స్దానికులకు సీటు ఇవ్వాలని అనేది మా ఏకగ్రీవ నిర్ణయం: సుగుణమ్మ
- కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎవరికి సీటు ఇచ్చినా ఒకే.. వారి గెలుపు కోసం పనిచేస్తాం: సుగుణమ్మ
- ఆరిణి శ్రీనివాసులకు మాత్రం ఇవ్వద్దు.. గెలిచే వ్యక్తికి మాత్రమే సీటు ఇవ్వండి: సుగుణమ్మ
- జగన్ 151 సీట్లు గెలిచినప్పుడే నేను వెయ్యి ఓట్ల స్వల్ప ఓటమీ చెందాను : సుగుణమ్మ
- తిరుపతి టీడీపీ పోటి చేయడం లేదనేది ప్రజలకు,కేడర్ తీరని లోటుగా ఉంది: సుగుణమ్మ
- కూటమిలో బిజెపి, జనసేన తిరుపతి సీటును కోరాయి: సుగుణమ్మ
- పోత్తులో భాగంగా తిరుపతి సీటును జనసేనకు ఇచ్చినట్లు చంద్రబాబు తెలిపారు: సుగుణమ్మ
- పార్టీ అదేశిస్తే జనసేన నుండి అయినా బరిలో దిగుతా: సుగుణమ్మ
01:13 PM, మార్చి 19 2024
ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా?
- వరుసగా రెండోసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా వంగవీటి రాధా?
- కేవలం ప్రచారానికే పరిమితం కానున్న రాధా!
- జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేసే అవకాశం
- రాధాతో ప్రచారం చేయించాలని తీవ్రంగా యత్నిస్తున్న జనసేన
- నిన్న నాదెండ్ల మనోహర్.. ఇవాళ బాలశౌరితో భేటీ
- మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయిన రాధా
- స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించేందుకు నిరాసక్తి?!
- పవన్‌తో పాటు రాధా కూడా ప్రచారం చేస్తే కాపు ఓట్లు పడతాయని జనసేన ప్లాన్
12:43 PM, మార్చి 19 2024
చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
- టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ
- మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని డిమాండ్
- హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి తరలివచ్చిన ఆమె అనుచరులు
- 25 ఏళ్లుగా ఆలూరులో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పడం లేదని ఆవేదన
- సుజాతమ్మకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని కార్యకర్తల ధీమా
- జూబ్లీహిల్స్ లో చంద్రబాబు ఇంటి ముందు కార్యకర్తల ఆందోళన
- ఆలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఇవ్వాలని డిమాండ్
- వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా వచ్చిన టీడీపీ కార్యకర్తలు
- చంద్రబాబు ఇంట్లోకి అనుమతించాలంటూ టీడీపీ కార్యకర్తల ఆందోళన
- చంద్రబాబును కలుస్తామంటూ పోలీసులతో వాగ్వాదం.. ఉద్రిక్తత
12:18 PM, మార్చి 19 2024
టీడీపీలో పెనమలూరు సీటు పంచాయతీ
- తెరమీదకు కొత్త పేర్లతో మారుతున్న సమీకరణాలు
- మాజీ మంత్రులు ఆలపాటి రాజా, దేవినేని ఉమా, దేవినేని చందు పేర్లు పరిశీలన
- ఆలపాటి రాజా తెనాలి సీటు పొత్తులో జనసేనకి కేటాయింపు
- దేవినేని ఉమా ఆశిస్తున్న మైలవరం సీటు ఎమ్మెల్యే వసంతకు దాదాపు ఖరారు
- గతంలో గన్నవరం సీటు ఆశించిన దేవినేని చందు ఫ్యామిలీ
- పెనమలూరు సీటు కోసం బోడే ప్రసాద్, తుమ్మల చంద్రశేఖర్ ప్రయత్నాలు
- రెండు లేదా మూడు రోజుల్లో టికెట్ కేటాయింపు పై క్లారిటీ ఇచ్చే దిశగా అధిష్ఠానం కసరత్తులు
12:05 PM, మార్చి 19 2024
TDP ఎంపీ జాబితా నేడే!
- నేడు టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- పొత్తులో భాగంగా 17 స్థానాలు తీసుకున్న టీడీపీ
- పదికి పైగా స్థానాలకు క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు
- మిగిలిన స్థానాలపై కొనసాగుతున్న కసరత్తు
- బీజేపీ ఎంపీ అభ్యర్థులపై నేడు సాయంత్రానికి రానున్న క్లారిటీ
- ఈ నేపథ్యంలో.. తమ జాబితా విడుదలకు సిద్ధమైన టీడీపీ
లిస్టులో..
గుంటూరు - పెమ్మసారి చంద్రశేఖర్
ఒంగోలు - మాగుంట రాఘవ రెడ్డి
నంద్యాల -బైరెడ్డి శబరి
శ్రీకాకుళం - రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం - భరత్
అమలాపురం - గంటి హరీష్
విజయవాడ - కేశినేని చిన్ని
నరసరావుపేట - లావు కృష్ణదేవరాయలు
నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాద్
11:51 AM, మార్చి 19 2024
మేమంతా సిద్ధం.. సీఎం జగన్ తొలి సభ ప్రొద్దుటూరులో!
- ఈ నెల 27 నుండి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర
- ఇడుపులపాయ నుండి ప్రారంభం కానున్న బస్సు యాత్ర
- తొలిరోజు కడప ఎంపీ సీటు పరిధిలో పర్యటన.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ
- కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజక వర్గాల స్టార్ క్యాంపెయినర్లతో(సామాన్య ప్రజలతో) సభ
- లక్ష మంది అంచనాతో ప్రొద్దటూరు సభ
- రెండో రోజు నంద్యాల పార్లమెంట్ స్థానం పరిధిలో బస్సు యాత్ర
- నంద్యాల పార్లమెంట్లో వివిధ వర్గాలతో ముఖాముఖి, సాయంత్రం అక్కడే బహిరంగ సభ
- మూడో రోజు కర్నూలు పార్లమెంట్ స్థానం పరిధిలో సాగనున్న మేమంతా సిద్దం బస్సు యాత్ర
- కర్నూలు పార్లమెంట్ లో వివిధ వర్గాల ప్రతినిధులు తో ముఖాముఖి, సాయంత్రం బహిరంగ సభ
11:48 AM, మార్చి 19 2024
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ..
- చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయం
- మంగళగిరిలో టీడీపీ కూటమి మేనిఫెస్టోను ఇంటింటికి పంపడానికి ప్లాన్ చేసిన లోకేష్
- చెన్నై నుంచి డైరెక్ట్ పోస్టుతో 1,80,000 మేనిఫెస్టోను మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు పోస్ట్ చేసిన లోకేష్
- మేనిఫెస్టో పై బీజేపీ గుర్తు మాయం
- ఎన్నికల కోడ్ కావడంతో లక్షా 80 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా నిలిపివేసిన పోస్టల్ శాఖ అధికారులు
- మంగళగిరి పోస్ట్ ఆఫీస్ లో 23 బస్తాల్లో తెలుగుదేశం మేనిఫెస్టో కాపీలు
- ఎన్నికల అధికారులకు సమాచారం ఇస్తా అంటున్న పోస్టల్ శాఖ అధికారులు
11:32 AM, మార్చి 19 2024
గంటా శ్రీనివాస్ సీటు పై కొనసాగుతున్న సందిగ్ధత
- భీమిలి టికెట్ కోసం పట్టుబడుతోన్న గంటా
- చీపురుపల్లిలో పోటీ చేయాలంటోన్న అధిష్టానం
- మూడో జాబితాలో అయినా గంటాకు టికెట్ ఖరారవుతుందా లేదా?
- పక్కచూపులు చూస్తోన్న గంటా అనుచరులు
11:23 AM, మార్చి 19 2024
నాదెండ్లతో వంగవీటి రాధా భేటీ
- తెనాలి జనసేన ఆఫీస్ లో నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ
- గంటసేపు కొనసాగిన ఇద్దరి సమావేశం
- మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాధా
- తాజా రాజకీయ పరిస్థితుల పై ఇద్దరి మధ్య భేటీ
- రాష్ట్రవ్యాప్తంగా రాధా పర్యటన ఉండేలా చర్చ జరిగినట్లు సమాచారం
11:21 AM, మార్చి 19 2024
మూడు పార్టీల్లో రగులుతున్న కుంపటి
- ఇప్పటికే మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ
- బొజ్జల సుధీర్ రెడ్డిని అంగీకరించిన మిత్రపక్షాలు
- టికెట్ కోసం బీజేపీ, జనసేన ఇన్ ఛార్జ్ ల యత్నం
- బీజేపీ, జనసేన వేర్వేరుగా ఇంటింటి ప్రచారం
- టీడీపీలో అసంతృప్తి లేకుండా చేసుకునే పనిలో సుధీర్
11:18 AM, మార్చి 19 2024
నంద్యాల నందికొట్కూరులో ఓటర్లకు టీడీపీ ప్రలోభాలు
- టీడీపీ నంద్యాల ఎంపీ రేసులో ఉన్న బైరెడ్డి శబరమ్మ, తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి
- ముస్లిం ఓటర్లకు టీడీపీ చీరలు పంచే కార్యక్రమం
- హజీనగర్, మారుతినగర్,శాంతి టాకీస్, బైరెడ్డి నగర్ కాలనీలో రంజాన్ తోఫా పేరుతో ఇంటింటికి చీరెలు పంపిణీ చేసిన టీడీపీ కార్యకర్తలు.
- చీరెలు పంపిణీలో శబరి, బైరెడ్డి రాజశేఖర రెడ్డి ముద్రించి ఉన్న ఫొటోలు,
- కోడ్ ఉల్లంఘనను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్న వైఎస్సార్‌సీపీ
10:51 AM, మార్చి 19 2024
ఓట్ల కోసం టీడీపీ కుల రాజకీయం
- గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం కుల రాజకీయం
- ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి పేర్లు మార్చేస్తున్న చంద్రబాబు నాయుడు
- గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి గల్లా రామ చందర్రావు భార్య గల్లా మాధవి ప్రయత్నం
- సీటు కోసం ప్రయత్నించేటప్పుడు గల్లా మాధవిగా పరిచయమైన రామ చందర్రావు భార్య
- టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు పిడుగురాళ్ల మాధవి గా పేరు మార్చేసిన చంద్రబాబు నాయుడు
- టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పిడుగురాళ్ల( గళ్ళ) మాధవిగా పరిచయం
- బీసీల ఓట్ల కోసం ఇంటిపేరు పిడుగురాళ్ల తగిలించిన చంద్రబాబు నాయుడు
- కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల కోసం బ్రాకెట్లో గళ్ళ అని చేర్చిన చంద్రబాబు నాయుడు
- మాధవి రెండు ఇంటిపేర్లు పెట్టుకోవటం చూసి షాప్ తింటున్న వెస్ట్ నియోజకవర్గ ప్రజలు
- ఓట్ల కోసం ఈ కుల రాజకీయాలు ఏంటని ఆగ్రహం
10:33 AM, మార్చి 19 2024
కుళ్లిపోయిన కొబ్బరి ‘బోండాన్ని’ నమ్మొద్దు
- సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కుటుంబంలో మంచి జరిగింది.
- 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబుకు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు.
- చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క కుటుంబంలో కూడా సంక్షేమం లేదు.
- మా ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయండని కోరుతున్న వ్యక్తి సీఎం జగన్.
- కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడిన ప్రజలకు సంక్షేమంలో సీఎం జగన్ పెద్దపేట వేశారు.
- పేదలకు సీఎం జగన్ అమరావతిలో ఇల్లు కేటాయిస్తే దుర్మార్గం చంద్రబాబు అడ్డుకున్నాడు.
- పేదవారిని అరగదొక్కే వ్యక్తి చంద్రబాబు
- సెంట్రల్ నియోజకవర్గం లో కుళ్ళిపోయిన కొబ్బరి బోండాన్ని(బోండా ఉమామహేశ్వరరావును ఉద్దేశిస్తూ..) ఎవరు నమ్మొద్దు.
- సెంట్రల్ లో పనికిరాని ఈ కొబ్బరి బోండం
- ప్రజలను మోసం చేయడానికి బోండా ఉమ ఇక్కడ పోటీ చేస్తున్నాడు
- బోండా ఉమకి ఓటు అడిగా అర్హత లేదు
- బోండా ఉమకి రౌడీయిజం, గుండాయిజం, కబ్జాలు చేయటానికి ఎమ్మెల్యే పదవి కావాలి
- ప్రజలను బోండా ఉమ భయపెడితే సహించబోము
- బోండా ఉమా బెదిరిస్తే ఎవరు భయపడనవసరం లేదు
- బోండా ఉమా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు
- ప్రజలను బెదిరిస్తే బోండా ఉమ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
విజయవాడ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యలు
ఇదీ చదవండి: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుదేలవుతున్న ‘కూటమి’
10:05 AM, మార్చి 19 2024
అనకాపల్లి ఎంపీ టికెట్ వైఎస్సార్‌సీపీ క్లారిటీ
- ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది
- అనకాపల్లి ఎంపీ టికెట్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం
- ఈనెల 27 నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది
- సిద్ధం సభలు జరగని ప్రతి జిల్లాలో సీఎం పర్యటిస్తారు
- అన్ని ప్రాంతాల్లో బస్సు యాత్ర నిర్వహణపై కసరత్తు చేస్తున్నాం
- టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది
- వైజాగ్‌లో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు
09:55 AM, మార్చి 19 2024
ఇదే నా లాస్ట్ పోటీ.. ప్లీజ్: వక్కలగడ్డ
- విజయవాడ వెస్ట్‌లో బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం
- నేను బీజేపీ టికెట్ ఆశిస్తున్నాను.. మీరంతా నన్ను ఆశీర్వదించండి..
- 2014లో కూడా ప్రయత్నం చేశాను
- ఇదే నా చివరి అవకాశం
- గెలిచిన, ఓడిన వొచ్చే ఎన్నికల్లో పోటీ చేయను
- వెస్ట్ టికెట్ వైశ్యులకే ఇవ్వాలని కోరుతున్నా
- విజయవాడ పశ్చిమ సీటు రచ్చ
- బీజేపీకి పోటీగా జనసేన ఆత్మీయ సమావేశం
- జనసేన తరఫున టికెట్ ఆశిస్తున్న పోతిన మహేష్
09:43 AM, మార్చి 19 2024
కొత్తపల్లి గీత.. వెనక పురంధేశ్వరి
- 2014లో వైఎస్ఆర్సిపి అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించిన కొత్తపల్లి గీత
- పురందేశ్వరి స్వలాభం కోసం అరకు ఎంపి గా కొత్తపల్లి గీతకు టికెట్
- గత ఎన్నికల్లో ఎంపీగా 1,159 ఓట్లు సంపాదించిన కొత్తపల్లి గీత2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంవీవీకి 4,36,906 ఓట్లు
- టీడీపీ అభ్యర్థికి 4 32.492 ఓట్లు
- కొత్తపల్లి గీతకు కేవలం 1,159 ఓట్లు.. తుది ఫలితాల్లో 14వ స్థానంలో 0.09 ఓట్లతో
- ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి అనే పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి.. టికెట్‌కు లాబీయింగ్ చేసిన కొత్తపల్లి గీత
- గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు
- 2019 లో జనరల్ స్థానం విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిన గీత
09:32 AM, మార్చి 19 2024
విశాఖలో రగిలిపోతున్న బండారు
- పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంపై కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు
- పెందుర్తి సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్న బండారు
- మాజీ మంత్రి బండారుకు సీటు ఇవ్వాలని కార్యకర్తలు నిరసన
- బైక్ ర్యాలీతో బల ప్రదర్శనకు దిగిన టీడీపీ కార్యకర్తలు
- ఇప్పటికే అసమ్మతి నేతలతో సమావేశమైన బండారు
- భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- రెండు మూడు రోజుల్లో మీడియా ముందుకు బండారు
09:17 AM, మార్చి 19 2024
ప్చ్.. కూటమిది ఒక విచిత్రమైన పరిస్థితి
- చిలకలూరిపేట ఎన్డిఎ సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో సాకులు వెతుకుతున్న టీడీపీ, జనసేన
- ప్రజాగళం సభకి 15 లక్షల మంది వస్తారంటూ ఎల్లో మీడియా ద్వారా ఊదరగొట్టిన టీడీపీ నేతలు
- లక్ష మంది కూడా హాజరుకాకపోవడంపై పోలీసులపై నెపం నెట్టేసిన టీడీపీ, జనసేన
- ఆర్టీసీ బస్సులు ఇచ్చినా కూడా జనాన్ని సమీకరించుకోలేని స్థితి
- మొదట 2,500 బస్సులు కావాలని.. జనం రాకపోవడంతో 1,540 బస్సుల క్యాన్సిల్
- డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లిచ్చినా కూటమి సభ వైపు ముఖం చూడని జనం
- సగం కుర్చీలు ఖాళీగా ఉండటంతో తేలిపోయిన సభ
- ఆనక.. పార్టీలు, నేతలమధ్య సమన్వయ లోపాన్ని పోలీసులపైకి నెట్టేసిన టీడీపీ, జనసేన
- జనం మద్దతు లేదని తేలిపోవడంతో పోలీసుల వల్లే జనం హాజరు కాలేదంటూ ఫిర్యాదులు
- ఎస్పీ వల్లే సభకి జనం రాలేదని ఎన్నికల కమీషన్ కి జనసేన ఫిర్యాదు
- సభ పేలవంగా జరగడంపై మూడు పార్టీల కార్యకర్తలలో నైరాశ్యం
- జనం రాకపోయినా.. కుర్చీలు ఖాళీగా ఉన్నా సభ విజయవంతమైందంటూ మరోవైపు ఎవరికి వారే గొప్పలు
09:10 AM, మార్చి 19 2024
మైలవరం సీన్ రివర్స్
- మైలవరం నియోజకవర్గం టీడీపీలో సీన్ రివర్స్
- వసంత కృష్ణప్రసాద్ సీటుపై డైలమా
- ఫుల్ ఫ్రస్టేషన్ లో వసంత కృష్ణ ప్రసాద్
- టిక్కెట్ ఎవరికిస్తారో తేల్చని చంద్రబాబు
- రెండో జాబితాలో ను కనిపించని వసంత పేరు
- సన్నిహితుల దగ్గర మండిపడుతున్న వసంత కృష్ణ ప్రసాద్
- మైలవరం టిక్కెట్ తనదేనని చెప్పుకున్న వసంత కృష్ణప్రసాద్
- వసంతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైలవరం టీడీపీ నేతలు, కార్యకర్తలు
- మైలవరం లో కనిపించని దేవినేని ఉమా
- వసంత కి సహకరించేది లేదని తెగేసి చెప్పిన ఉమా
- తన సీటు కోసం చంద్రబాబు, లోకేష్ చుట్టూ తిరుగుతున్న దేవినేని ఉమా
08:39 AM, మార్చి 19 2024
మేమంతా సిద్ధమంటూ వైఎస్సార్‌సీపీలో జోష్
- బస్సుయాత్రకు సీఎం వైఎస్ జగన్ రెడీ
- 27 నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యే అవకాశం
- జగన్ బస్సుయాత్ర ప్రకటనతో వైఎస్సార్‌సీపీ కేడర్‌లో ఫుల్ జోష్
- యాత్రలో పాల్గొనేందుకు రెడీ అవుతున్న నేతలు, కార్యకర్తలు
- ఎక్కడ నుండి ప్రారంభమై ఎక్కడ ముగుస్తుందో నేడు క్లారిటీ
08:36 AM, మార్చి 19 2024
విజయవాడ వెస్ట్: కూటమిలో ఆగని ముసలం
- బీజేపీ, జనసేన పోటాపోటీ ఆత్మీయ సమావేశాలు
- జనసేన నేతలతో పోతిన మహేష్ ఆత్మీయ సమావేశం
- బీజేపీ నేత వక్కలగడ్డ భాస్కరరావు ఆత్మీయ సమావేశం
- పశ్చిమ సీటు బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారంతో రచ్చ
- గప్‌చుప్ అయిపోయిన టీడీపీ నేతలు
08:22 AM, మార్చి 19 2024
ఢిల్లీ వెళ్లిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఢిల్లీ వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి
- అధిష్టానం పెద్దల్ని కలవనున్న పురందేశ్వరి
- లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఖరారుపై చర్చ
- టీడీపీ జనసేన కూటమిలో భాగంగా.. 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు తీసుకున్న బీజేపీ
- ఆయా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసుకురానున్న పురందేశ్వరి
07:45 AM, మార్చి 19 2024
పిఠాపురంలో వర్మ కండిషన్లు
- కాకినాడ పిఠాపురంలో మళ్ళీ మొదటికి వచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పరిస్ధితి
- పవన్ పోటీపై కండిషన్లు పెడుతున్న వర్మ
- పవన్ తరఫు ప్రచారంలో తనకు స్వేచ్చను ఇవ్వాలంటున్న వర్మ
- జనసేనతో తనకున్న గ్యాప్‌ను బయపెట్టిన వర్మ
- టీడీపీ నుండి గెంటేసిన వాళ్ళు జనసేనలో ఉన్నారంటూ విమర్శ
- వాళ్ళే తనను హత్య కేసులో ఇరికించేందుకు ప్రయత్నించారని ఆరోపణ.
- కలకలం రేపుతున్న వర్మ వాఖ్యలు పవన్ గెలుపుకు కష్టమని నడుస్తున్న చర్చ
07:30 AM, మార్చి 19 2024
మేం గెల్చాం.. గుర్తుందా?: బీజేపీ
- విశాఖ ఎంపీ స్థానం పై పట్టు వదలని బీజేపీ
- తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నా బీజేపీ నేతలు..
- 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బీజేపీ గెలిచింది..
- 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది
- గెలిచిన పార్టీకే సీటు ఇవ్వాలనే డిమాండ్
- విశాఖలో బీజేపీకి చాలా ప్రాధాన్యత ఉంది
- బీజేపీ 90 వేల మెజారిటీతో గెలిస్తే, టీడీపీ 4,500 మెజారిటీతో ఓడింది
07:25 AM, మార్చి 19 2024
నేడు వైఎస్సార్‌సీపీ కీలక ప్రకటన
- ఎన్నికల ప్రచారం.. జనంలోకి సీఎం జగన్
- ‘మేమంతా సిద్ధం’ పేరుతో సీఎం జగన్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర
- భారీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
- 21 రోజులపాటు.. ఒక్కో జిల్లా పార్లమెంట్ స్థానం పరిధిలో టూర్
- ఇడుపులపాయ నుంచి ప్రారంభంకానున్న యాత్ర.. శ్రీకాకుళంతో ముగింపు
- ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం/సాయంత్రం భారీ బహిరంగ సభ
- ప్రచారంలో.. ప్రభుత్వ పని తీరు మెరుగుపర్చుకునేందుకు జనాల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించే పనిలో సీఎం జగన్
- ప్రజలతో మమేకమై సలహాలు, సూచనలు స్వీకరించనున్న సీఎం జగన్
- నేడు యాత్ర తేదీలను అధికారికంగా ప్రకటించనున్న వైఎస్సార్‌సీపీ
- కేంద్ర కార్యాలయం నుంచి వెలువడనున్న ప్రకటన
- మేనిఫెస్టో ఎప్పుడనేదానిపైనా కూడా ప్రకటన వచ్చే ఛాన్స్?
07:04 AM, మార్చి 19 2024
తిప్పల నాగిరెడ్డికి కీలక బాధ్యతలు
- వైఎస్సార్‌సీపీ గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగి రెడ్డికి కీలక బాధ్యతలు
- వైఎస్సార్‌సీపీ డిప్యూటీ రీజినల్ కో ఆర్డినేటర్‌గా నియమించిన సీఎం జగన్
06:54 AM, మార్చి 19 2024
వైఎస్సార్‌సీపీ భారీ ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ బస్సుయాత్ర
- ఇడుపులపాయ నుంచి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార భేరి
- శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్
- సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాల్లో మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర
- 21 రోజులపాటు ఇచ్ఛాపురం వరకు కొనసాగింపు.. ప్రతి రోజూ ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం
- ప్రభుత్వ పనితీరు మరింత మెరుగవ్వడం కోసం వారి నుంచి సలహాలు, సూచనల స్వీకరణ.. సాయంత్రం సభకు ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి తరలిరానున్న పార్టీ శ్రేణులు
- బస్సు యాత్ర పూర్తయ్యే వరకు ప్రజా క్షేత్రంలోనే ముఖ్యమంత్రి
- ఇప్పటికే నాలుగు సిద్ధం సభలు సూపర్ హిట్
- 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు
- 58 నెలల్లో చేసిన మంచిని వివరించనున్న వైఎస్ జగన్
- 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి.. ఇప్పుడు అదే కూటమి మళ్లీ మోసం చేయడానికి వస్తోందని ప్రజలను అప్రమత్తం చేయనున్న జననేత
- ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక
06:41 AM, మార్చి 19 2024
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి ఈసీ నోటీసులు
- వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు నోటీస్ జారీ చేసిన సీఈవో
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా అభ్యంతరకర పోస్టులు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
- ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్ ద్వారా టీడీపీ అసభ్యకర ప్రచారం
- సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వంపై దాడిచేసే ప్రచారంపై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- ఫిర్యాదుపై చంద్రబాబుకి సీఈవో నోటీసులు
- 24 గంటల్లోగా సీఎం వైఎస్ జగన్‌పై అసభ్య పోస్టులు తొలగించాలని ఆదేశం
- ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసిన సీఈవో
టీడీపీకి మొట్టికాయలు వేసిన ఎలక్షన్ కమీషన్!
— YSR Congress Party (@YSRCParty) March 18, 2024
సీఎం @ysjagan గారిని అవమానించేలా @JaiTDP అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్
ఈసీ నోటీసులు ఇవ్వడంతో లెంపలేసుకుని నిమిషాల్లో పోస్ట్‌ని డిలీట్ చేసిన టీడీపీ
ఇకపై ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే.. పోస్ట్‌లు కాదు టీడీపీ పార్టీనే డిలీట్… pic.twitter.com/7aKALv3C8e
06:30 AM, మార్చి 19 2024
రీజినల్ కో-ఆర్డినేటర్లకు సీఎం జగన్ దిశానిర్దేశం
- అభ్యర్థులకు సరిపడా సమయం ఉంది
- ఎన్నికల షెడ్యూల్ వల్ల ఈ వెసులుబాటు వచ్చింది.
- ఈ సమయాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి
- ప్రతి సచివాలయాన్నీ సందర్శించాలి, ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి.
- సిద్ధం సభలు తరహాలోనే బస్సు యాత్రకూడా విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
రీజినల్ కో-ఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment