
AP Elections Political Latest Updates Telugu..
8:39 PM, Mar 6th, 2024
బాబు దృష్టిలో బీసీ అంటే..బాబు క్యాస్ట్..!: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
- చంద్రబాబు తన ‘బీసీలకు మాత్రం న్యాయం చేశారు. ఆయన దృష్టిలో బీసీ అంటే బాబు క్యాస్ట్.
- పదవులిచ్చినా, కాంట్రాక్టులిచ్చినా వారి సామాజికవర్గానికే ఇచ్చుకున్నాడు.
- ఆయనకు సేమ్ క్యాస్ట్ (ఎస్సీ)కు కూడా మేలు చేసుకున్నాడు.
- రాజ్యసభకు మా బీసీలను ఒక్కరినైనా పంపావా చంద్రబాబూ..?
- మా జగనన్న నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి సాధికారత కల్పించారు.
- బీసీ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ గారు నిలిచారు. బీసీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా మాకు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగింది.
- ఒక బీసీ ఎమ్మెల్సీగా సగర్వంగా తెలుపుతున్నా.
- రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలు ఇచ్చారు.
- జగనన్న పాలనలో బీసీలకు మోసం జరిగిందని అంటున్నారు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా?
- మా జగనన్న పాలనలో బీసీలకు ఏం జరిగింది..మీ పరిపాలనలో బీసీలకు ఏం జరిగిందో చర్చించడానికి మేం సిద్ధం.
- ఎక్కడకు వెళ్దామో చెప్పండి..అక్కడికే వచ్చి చర్చిద్దాం.
- మీరు చెప్పుకోడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితిలో మీరు బతుకుతున్నారు.
- ఈ ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.55 లక్షల కోట్లు పేదల ఖాతాలకు పంపితే..అందులో రూ.1.22 లక్షల కోట్లు కేవలం బీసీలకే చేరింది.
- దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ కూటమిలో ఎవరికైనా ఉందా?
- నాన్ డీబీటీతో కూడా కలుపుకుంటే బీసీలకు రూ.1.73 లక్షల కోట్లు బీసీలకు అందింది.
- మీ 14 ఏళ్ల పరిపాలనలోనైనా ఇంత మేలు బీసీలకు చేశారా?
- ఏమీ చేయకుండా మీరు బీసీలను ఏ ముఖం పెట్టుకుని బీసీల ఓట్లు అడుగుతున్నారా?
- బీసీ డిక్లరేషన్ అనే పేరుతో ప్రజల ముందుకు రావడానికి మీకు కనీసం సిగ్గుందా?
- జగన్ గారు ఏం మోసం చేశాడో చెప్పాలి. 124 సార్లు బటన్ నొక్కి బీసీల ఖాతాల్లో డబ్బు వేయడం మోసమా?
- శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జగన్ గారు చేసిన మోసమా?
- బీసీ కులగణన కూడా మా జగనన్న సారధ్యంలోనే చేపట్టారు.
- ఇచ్చిన ఇళ్ల పట్టాలు, గృహాల్లో మెజార్టీ బీసీలకే దక్కాయి.
- స్పీకర్‌గా మా బీసీనే చేశారు. క్యాబినెట్‌లో 11 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
- ఉద్యోగ అవకాశాల్లోనూ బీసీలకు పెద్ద పీట వేస్తున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్.
- గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో 60 శాతం బీసీలే ఉన్నారు. 54 వేల మందికి శాశ్విత ఉద్యోగాలు వచ్చాయి.
- 2.14లక్షల శాశ్విత ఉద్యోగాలు ఇస్తే దానిలో అందులో 60 శాతం అవకాశం బీసీలకే దక్కింది.
- ఉద్యోగాలు, పదవులు, పథకాల్లో బీసీలకే అగ్రతాంబూలం వేస్తున్న నాయకుడు వైఎస్ జగన్.
- మీరెన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
6:39 PM, Mar 6th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
చంద్రబాబుకి తలపోటుగా మారిన మైలవరం తమ్ముళ్ల పంచాయతీ
- మైలవరం టిక్కెట్ కోసం రోడ్డెక్కిన బొమ్మసాని
- లోకల్ నినాదాన్ని వినిపించేందుకు బలప్రదర్శన
- తన అనుచరగణం, కార్యకర్తలతో గొల్లపూడిలో బొమ్మసాని సుబ్బారావు భారీ ర్యాలీ
- మైలవరం టిక్కెట్ కోసం పోటీపడుతున్న వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా
- వాళ్లిద్దరికీ కాకుండా తనకే టిక్కెట్ ఇవ్వాలంటున్న బొమ్మసాని
- పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా..చంద్రబాబు తనను గుర్తించాలంటున్న బొమ్మసాని
6:00 PM, Mar 6th, 2024
విజయవాడ:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి జై కొడుతున్న బ్రాహ్మణ సంఘాలు
- మరొకసారి సీఎం జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు బ్రాహ్మణ సంఘాలు ముందుకొచ్చాయి
- వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించడం సంతోషదాయకం
- బ్రాహ్మణులకు రాజకీయాల్లో ఉన్నత స్థానం కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు
- బ్రాహ్మణ కార్పొరేషన్ వెల్ఫేర్ చైర్మన్ పీకే రావు
- 2019లో బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపెట్టవేసింది
- రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులంతా ఐక్యంగా సెంట్రల్ నియోజకవర్గం సీటును గెలిపిస్తాం
- సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీని బలపరుస్తాం
- పవన్ కళ్యాణ్, చంద్రబాబు వ్యాఖ్యలు అర్ధం లేనివి
- జ్వాలాపురం శ్రీకాంత్, దేవాదాయ శాఖ సలహాదారులు
4:10 PM, Mar 6th, 2024
సీఎం జగన్‌ను ఫాలో అవటం తప్ప ప్రతిపక్షాలకు వేరే గత్యంతరం లేదు: తానేటి వనిత
తూర్పుగోదావరి జిల్లా
- గోపాలపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి తానేటి వనిత.
- హోంమంత్రి సమక్షంలో వైఎఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ జనసేన కార్యకర్తలు.
- పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వనిత.
- సీఎం జగన్ హయాంలో పేదలు ఆర్థికంగా బలపడ్డారు: తానేటి వనిత.
- ప్రతి కుటుంబానికి లక్ష నుంచి 5,00,000ల వరకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు.
- పేదరికం 12 నుంచి ఆరు శాతానికి తీసుకొచ్చిన నాయకుడు సీఎం జగన్.
- జగనన్నను ఈ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
- నాడు జన్మభూమి కమిటీలలో వారికి ఇష్టం వచ్చిన వారికి సంక్షేమం అందిది.
- నేడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు సంక్షేమం చేరుతుంది.
- చంద్రబాబు.. ప్రజల కోసం యుద్ధాలు చేయనవసరం లేదు.
- 2014 చంద్రబాబు పెట్టిన బడ్జెట్ నేటి అమలు చేస్తున్న బడ్జెట్ ఒకటే.
- ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారు.
- వెంటిలేటర్ పై ఉన్న కాంగ్రెస్‌ను బతికించి షర్మిలను తీసుకువచ్చి రకరకాల స్కెచ్‌లు వేస్తున్నారు.
- 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు వాలంటరీ వ్యవస్థ గ్రామ సచివాల వ్యవస్థ ఎందుకు తెలేదు.
- టీడీపీ హయంలో ప్రజలను ఓటు బ్యాంకుగానే చూశారు తప్ప ప్రజలకు సంక్షేమం చేయలేదు.
- చంద్రబాబు దొంగ సర్వేలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు.
- టీడీపీ పడవ ఎప్పుడో మునిగిపోయింది.
- వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వారు వైఎస్సార్‌సీపీ గురించి జగన్ గురించి మాట్లాడే అర్హత లేదు
- కోడిగుడ్డుపై ఈకలు పీకాలనుకోవడం వారి అవివేకం.
- టీడపీ, జనసేన జెండాలు మోసుకు రావడం తప్ప వారికి ఒక అజెండా అనేది ఏమీ లేదు.
- నలుగురు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని విమర్శలు చేస్తున్నారు.
3:30 PM, Mar 6th, 2024
విజయవాడ:
అవినాష్ సమర్ధవంతమైన న్యాయకత్వాన్ని నిర్వహిస్తున్నారు: ఎంపీ కేశినేని నాని
- ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి అవినాష్
- అవినాష్ సీఎం జగన్‌ని ఏం అడిగినా టాప్ ప్రియారిటీ ఇచ్చి నిధులు విడుదల చేశారు
- అవినాష్ ఎమ్మెల్యే అయితే తూర్పు నియోజకవర్గ రూపు రేఖలు మారిపోతాయి
- 20ఏళ్ల పాటు వివిధ హోదాల్లో ఉన్న గద్దె రామ్మోహన్ ఒక చిన్నపని కూడా చేయలేదు
- రిటైనింగ్ వాల్ వల్ల వేల కుటుంబాలకు రక్షణ ఏర్పాటైంది
- సుమారు 60వేలమందికి మేలు జరిగింది
- రాష్ట్రంలోని ఏ సందులో నిలబడి చూసినా అభివృద్ధి కనిపిస్తుంది
- కావాలనే చంద్రబాబు, ఒక సెక్షన్ మీడియా అభివృద్ధి లేదని దుష్ప్రచారం చేస్తోంది
- చంద్రబాబు ఒక్క సెక్రటరియిట్ సరిగా కట్టలేకపోతె జగన్ 11వేలకు పైగా గ్రామ సచివాలయలు కట్టారు
- 30వేల కోట్లతో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు కట్టారు
- మెడికల్ కాలేజీలు, పోర్టులు కట్టారు
- ఇదే అసలైన అభివృద్ధి అంటే
- చంద్రబాబు జీవితంలో చేసిన అభివృద్ధి, జగన్ మూడేళ్లలో చేసిన అభివృద్ధి మూడు రెట్లు ఎక్కువ
- అభివృద్ధి చేయలేదని ఎవరైనా అంటే డిఫెన్స్‌లో పడకండి
- సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని గట్టిగా చెప్పండి
- ఎన్నికల ముందే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తుకొస్తారు
- గతంలో మోడీని చంద్రబాబు ఇష్టానుసరంగా తిట్టాడు
- నాకు కుటుంబం ఉంది నీకు లేదా అని ప్రశ్నించారు
- నేను లోకేష్‌కి తండ్రిని నువ్వెవరు అంటూ నల్ల చొక్కాతో మోదీని అడిగిన వ్యక్తి చంద్రబాబు
2:50 PM, Mar 6th, 2024
నెల్లూరు:
ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటల్లో విశ్వసనీయత లేదు: విజయసాయిరెడ్డి
- ఆ మాటలు వెనుక దురుద్దేశం ఉంది
- ప్రజలకిచ్చిన 99 శాతం హామీలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసింది
- ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసు
- అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితం
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు
- సిద్ధం సభ వేదికగా సీఎం జగన్ మేనిఫెస్టోలో ప్రకటిస్తారు.. మూడు సిద్ధం మహా సభలు చరిత్రలో నిలిచిపోయేలా శ్రేణులు హాజరయ్యాయి.
- సీఎం జగన్ ఆదేశాలు మేరకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాను
- నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యారు
- పుట్టి, పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను
- వీపీఆర్(వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి) నాకు మంచి మిత్రులు.. రాజకీయ వేరు, స్నేహం వేరు
- జిల్లా మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశాను
- పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాను. టికెట్ రాలేదని మంత్రి జయరాం టీడీపీలో చేరారు.
- రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకుంటే బాగుండేది
2:30 PM, Mar 6th, 2024
నాలుగేళ్లుగా అబద్దాల బాబులు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు: కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు
- 2014లో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు
- ఆ రిజర్వేషన్ కోసం ముద్రగడ చేసిన ఉద్యమానికి జగన్ మద్దతిచ్చారు
- నిన్న బీసీ సభలో చంద్రబాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు
- చంద్రబాబును ఎవరైనా నమ్ముతారా?
- బీసీలకు, కాపులకు సామాజికంగా, రాజకీయంగా అండగా ఉన్నది జగనే
- కోవిడ్‌ను లెక్క చేయకుండా తిరిగిన వ్యక్తి అవినాష్
2:26 PM, Mar 6th, 2024
దేవినేని నెహ్రూ కన్న కలలు అవినాష్ నిజం చేసి చూపిస్తారు: మంత్రి జోగి రమేష్
- ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఎక్కువ నిధులు తెచ్చి తూర్పు నియోజకవర్గాన్ని అవినాష్ అభివృద్ధి చేసాడు
- ఎండనకా, వాననకా రాత్రింబవళ్లు అవినాష్ కష్టపడ్డాడు
- ఇన్నాళ్లు పడిన కష్టం ఒక ఎత్తు, రానున్న 50రోజులు ఇంకో ఎత్తు
- ఇప్పటికే అవినాష్ గెలుపు ఖాయమైంది
- ఏప్రిల్ 16న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది
- తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించి జగనన్నకు కానుకగా ఇద్దాం
- వ్యక్తిత్వం ఉన్నవాడు.. మంచివాడు అవినాష్‌ను గెలిపించండి
తిరుపతి జిల్లా:
2: 19 PM, Mar 6th, 2024
నేను పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తా.. అభిమానిస్తా: భూమన అభినయ్ రెడ్డి
- పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఫైట్లు చేసినట్లు, డ్యాన్స్‌లు చేసినట్లు చేయలేను
- ఆయన నాలాగా ప్రజలతో మమేకం అవ్వగలడా
- నాలాగా అద్భుతమైన మెరుగైన రోడ్లు వేయగలడా.
- టీడీపీ నాయకులు అభివృద్ధి చేస్తామని చెప్పి శిలాఫలకలపై ఫైల్ పై సంతకాలు చేశారు అంతే
- సీఎం జగన్ చెప్పింది చేశారు చేసి చూపించారు
- తిరుపతి ప్రజల ఎన్నో ఏళ్ల కల మెరుగైన రోడ్లు రావాలన్నది.
- ఆ కలను నెరవేర్చిన ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే
- రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి నాకు ఓటు వేయండి.
- మీరు వేసే ఓటుకు నేను ఐదేళ్లు మీ కోసం తిరుపతి అభివృద్ధి కోసం కష్టపడతా
- చంద్రబాబు నాయుడిలాగా సింగపూర్ చేస్తా.. త్రీడీ గ్రాఫిక్స్ చూపించలేదు మీ కళ్ళ ముందే నేను అభివృద్ధి చేసి చూపించా
2:06 PM, Mar 6th, 2024
టీడీపీ-జనసేన సభలు అట్టర్‌ప్లాప్: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
- పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు సిద్ధం సభలు చూసి టీడీపీ సభలు పెట్టింది
- కానీ టీడీపీ, జనసేన సభలకు జనం రాలేదు
- పవన్ ఎక్కడ పోటీ చేస్తాడో తెలియదు
- అసలు పోటీ చేస్తాడో లేదో తెలియదు
- చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో కచ్చితంగా ఓడిపోతారు
- వాళ్లంతా కలిసి జగన్‌ని భయపెడతాం అంటే ఎవరైనా నమ్ముతారా?
- గద్దె రామ్మోహన్ ఇప్పటి వరకు చేసిందేమీ లేదు
1:00 PM, Mar 6th, 2024
నాడు వైఎస్సార్.. నేడు నేను.. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్: సీఎం జగన్
- వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి జగన్
- సీఎం జగన్ కామెంట్స్..
- వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్ధాల కల నెరవేరింది.
- టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించింది.
- అద్భుతమైన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంది.
- మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
- ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది.
- ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్.
- ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం.
- ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది.
- వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
12:46 PM, Mar 6th, 2024
చంద్రబాబు మమ్మల్ని వాడుకుని వదిలేశారు: ఎంపీ కేశినేని నాని
- నేను, స్వామిదాస్ టీడీపీని విడిచిపెట్టడానికి తిరువూరు వేదికైంది
- సీఎం జగన్ మా పై ఎంతో ఆత్మీయత చూపించారు
- సీఎం జగన్ అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది
- అభివృద్ధిపై మీతో చర్చించేందుకు నేను సిద్ధం
- చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, కోర్టు కట్టారు
- సీఎం జగన్ 30 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు కట్టారు
- తాత్కాలిక సచివాలయం కట్టిన చంద్రబాబు గొప్పవాడా?
- 15 వేల సెక్రటేరియట్లు కట్టించిన సీఎం జగన్ గొప్పవాడా.. ప్రజలు ఆలోచించాలి
- ప్రజల ఆరోగ్యం కోసం 8500 కోట్లతో 17 మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టిన సీఎం జగన్ గొప్పవాడా..కాదా
- కుప్పానికి నీళ్లిచ్చింది కూడా జగనే
- చంద్రగిరిలో గెలవలేక కుప్పానికి వెళ్లిన వలస పక్షి చంద్రబాబు
- 30 ఏళ్లలో కుప్పానికే ఏం చేయలేనోడు ఏపీని ఏం అభివృద్ధి చేస్తాడు
- ఎన్నికలొచ్చినప్పుడల్లా చంద్రబాబుకి బీసీలు గుర్తుకొస్తారు
- ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టడం అభివృద్ధి కాదు
- 2.50 లక్షల కోట్లతో సంక్షేమం అందించిన మగాడు సీఎం జగన్
- ప్రపంచంతో పేద పిల్లలు పోటీ పడాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విద్యను తెచ్చారు
- దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇలా ఎవరూ చేయలేదు
- వందశాతం ఎన్నికల హామీలను పూర్తిచేసిన ఒకే ఒక్కడు సీఎం జగన్
- సీఎం జగన్ చేసిన మంచి పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు
- చంద్రబాబు.. పనికిమాలిన కొడుకు లోకేష్ కలిసి తిరువూరుకు కల్లుతాగే కొండముచ్చును తెచ్చారు
- డ్రైనేజ్‌లో కప్పలుండగా ఏముంటాయ్
- అమరావతి ఉద్యమం కోసం హైదరాబాద్ నుంచి కొలికపూడిని తెచ్చారు
- అతని బాగోగులు చూసుకోవాలని చంద్రబాబు నాతో చెప్పాడు
- కొలికపూడిని నేను ఒక హోటల్లో పెట్టా
- కొలికపూడి బ్లాక్ మెయిల్ భరించలేక ఆ హోటల్ వాళ్లు రోజూ గోలగోల చేసేవారు
- కొలికపూడి ఒక బ్లాక్ మెయిలర్
- స్వామిదాస్ అవినీతి చేసినట్లు నిరూపించాలని సవాల్ విసురుతున్నా
- నిరూపిస్తే స్వామిదాస్‌తో పాటు నేను కూడా పోటీనుంచి తప్పుకుంటా
- కొలికపూడి నీ బ్లాక్ మెయిలింగ్ చరిత్ర అంతా నాకు తెలుసు
- నామినేషన్లు వేయగానే బ్లాక్ మెయిలింగ్ మొదలుపెడతాడు
- కొలికపూడి తిరువూరుకు వచ్చింది కలెక్షన్ కోసం.. ఎలక్షన్ కోసం కాదు
- మానవ అభివృద్ధిని మించిన అభివృద్ధి మరొకటి లేదు
- ఎల్లో మీడియా ప్రచారాన్ని నమ్మకండి
- సీఎం జగన్ చేసిన మంచిని అందరికీ చెప్పండి
- పేదలు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి
- అన్ని కులాల వారు బాగుండాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి
- 175 కి 175 సాధించడమే మన లక్ష్యం
- తిరువూరులో ఆలీ బాబా అరడజను దొంగలు ముఠా ఉంది
- డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టిక్కెట్లిస్తాడు
- డబ్బంతా అవగొట్టి శావల దేవదత్‌ను బయటికి గెంటేశారు
- ఇప్పుడు తిరువూరు టీడీపీకి దొంగలకే దొంగ వచ్చాడు
- తిరువూరులో అత్యధిక మెజార్టీతో స్వామిదాస్‌ను గెలిపించుకోవాలి
12:38PM, Mar 6th, 2024
వైఎస్ జగన్ ప్రభుత్వంపై నటి పూనమ్ కౌర్ ప్రశంసలు
- కోవిడ్ మహమ్మారి సమయంలో చేనేత కార్మికులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది
- వారి కోసం చాలా మంచి పనులు చేసింది.
- చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తగా చెబుతున్నా
- ఇది చాలా గొప్ప విషయం
#ysrcp has done the best job for weavers during pandemic and I am as an activist extremely greatfull for this .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) March 6, 2024
12:20 PM, Mar 6th, 2024
బాబు, గద్దె రామ్మోహన్‌కు దేవినేని అవినాష్ కౌంటర్
- ఎవరి హయాంలో జరగని విధంగా వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ది, సంక్షేమం జరిగింది
- నియోజకవర్గంలోని ప్రతీ గడప ముడు సార్లు తొక్కిన ఘనత మనదే
- ప్రతీ కార్యకర్త బాధ్యతగా నాతో పాటు తిరిగారు
- కార్యకర్తలే నా బలం.. వారి సంతోషమే నా సంతోషం
- రాబోయే యాభై రోజులు ఎంతో కీలకమైనవి
- ఎన్ని దుష్టశక్తులు ఏకమైనా జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు
- తూర్పులో వైసీపీ, రాష్ట్రంలో జగన్ అధికారంలోకి రావడం ఖాయం
- తూర్పులో 650 కోట్లతో అభివృద్ది పనులు, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందజేశాం.
- మన బలం నాడు, నేడు సీఎం జగన్ మాత్రమే
- టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంట నక్కలు లాంటి వారు
- స్వంతత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నుంచే గద్దెకు అసత్యాలు ప్రచారం చేయటం అలవాటు
- నాటకాలు ఆడటంలో గద్దె ఎక్స్‌పర్ట్
- లేనిపోని ఆరోపణలు చేస్తూ రెచ్చకొడుతున్నరు
- ఏదైనా గొడవ అయితే దాని ద్వారా లబ్ధి పొందాలని గద్దె చూస్తున్నారు
- వారి నీచ రాజకీయాలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది
- ముందు నుంచి గాంధీలా బిల్డప్ ఇస్తాడు
- అసలు వాస్తవాలు చూస్తే కాల్ మని, బెట్టింగ్, గంజాయి లాంటివి ప్రోత్సహిస్తారు
- సీఎం జగన్ రాష్ట్రంలో లేకపోతే పేదల పరిస్థితి దారుణంగా ఉండేది
11:41 AM, Mar 6th, 2024
చంద్రబాబు కొత్త డ్రామా: ఎంపీ మార్గాని భరత్
- చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు
- చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు?
- ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు
- బీసీలకు వైఎస్సార్‌సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరు.
- బీసీ పదం ఎత్తడానికి చంద్రబాబు అనర్హుడు
- బీసీలను ఓటు బ్యాంకుగానే చూసే వ్యక్తి చంద్రబాబు
- ఇదే చంద్రబాబు.. ఒకటి కాదు రెండు కాదు 14 ఏళ్లు రాష్ట్రాలు పాలించాడు
- అప్పుడు బీసీ డిక్లరేషన్ గుర్తు రాలేదా?
- ఇవాళ కొత్తగా డ్రామాకి తెరలేపాడు
- బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామన్నారు
- చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నా
- బీసీలకు సీఎం జగన్ 75 వేల కోట్లు ఇచ్చారు.
- నేరుగా లక్షా 70 వేల కోట్లు బీసీల ఖాతాల్లో పడింది
- అధికారంలోకి వస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్ధాలాడుతున్నారు
- బీసీల డీఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే
- స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి సీటు జగనన్న బీసీలకు ఇచ్చాడు
- కనీసం నువ్వు ఆ సాహసం చేసావా?
- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు ఛాలెంజ్ చేస్తున్నా..
- మేము ఇచ్చిన స్థాయిలో బీసీలకు మీరు సీట్లు ఇవ్వగలరా?
- మీ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలకు తెలిసిపోతుంది
- ఈ 42 ఏళ్లలో రాజ్యసభ సీట్లు ఎంతమంది బీసీలకు ఇవ్వగలిగారు
11:40 AM, Mar 6th, 2024
ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం: కొడాలి నాని
- కృష్ణాజిల్లా గుడివాడలో కొడాలి నాని సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు
- ఎమ్మెల్యే కొడాలి నాని కామెంట్స్..
- టీడీపీకి బీసీలు ఎప్పుడో దూరమైపోయారు.
- చంద్రబాబు సామాజిక వర్గం.. ఆయన కేడర్‌కే ప్రాధాన్యత.
- అన్ని విభాగాల్లో బీసీలకు 50% పదవులు ఇస్తున్న ఘనత సీఎం జగన్‌దే.
- చంద్రబాబు సీట్లు అమ్ముకుంటున్నాడు. దానికి నిదర్శనం గుడివాడనే.
- పార్టీ కోసం పని చేసే వారిని కాకుండా 150 కోట్లకు గుడివాడ సీటును ఎన్నారైకు అమ్ముకున్నారు.
- కుక్క కాటుకు చెప్పు దెబ్బలా అమెరికా ఎన్ఆర్ఐకు గుడివాడ ప్రజలు బుద్ధి చెబుతారు.
- ఎంపీ పదవి కోసమే పురంధేశ్వరి ఆరాటం.
- సీఎం జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తుందని పురంధేశ్వరి బాధపడుతున్నారు.
- ఆర్బీఐ నిబంధనల ప్రకారంగానే ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోంది.
- పరిమితికి మించి చేసినట్లయితే ఢిల్లీలో ఫిర్యాదు చేయవచ్చుకదా.?
- తాను ఎంపీ అవ్వడానికి బీజేపీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి ఆమె ప్రయత్నిస్తోంది.
11:25 AM, Mar 6th, 2024
ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ..
- ఉండవల్లిలో ముసిగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ..
- చంద్రబాబు నివాసంలో గంటన్నర పాటు చర్చించిన ఇరువురు నేతలు
- బీజేపీతో పొత్తు అంశం పై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.
11:09 AM, Mar 6th, 2024
చంద్రబాబు బీసీల ద్రోహి: ఎమ్మెల్యే శంకర్ నారాయణ
- జయహో బీసీ పేరుతో చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- ఎన్నికల సమయంలో మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు
- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీసీలకు ఏం చేశారు?
- బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారు
- జగన్ సంక్షేమ పథకాల వల్ల బీసీలకు అత్యధిక లబ్ది చేకూరుతోంది
- బీసీ సోదరుల్లారా.. చంద్రబాబు చెప్పే అబద్ధాలు నమ్మొద్దు
- మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం జగన్‌దే
10:32 AM, Mar 6th, 2024
సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చిన నాయకుడు: మంత్రి వేణు
- చంద్రబాబు ఏరోజైనా మేనిఫెస్టోను అమలు చేశారా?
- బీసీలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
- బీసీలకు అన్ని చోట్లా ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు సీఎం జగన్
- బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్న వ్యక్తి చంద్రబాబు
- అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదు
10:05 AM, Mar 6th, 2024
చంద్రబాబు అమరావతి కాదు.. భ్రమరావతి: ఎంపీ సత్యవతి
- సీఎం జగన్ హయాంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది.
- టీడీపీ హయాంలో రాజధాని అమరావతి కాదు భ్రమరావతి.
- మూడు రాజధానుల నిర్ణయానికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి వున్నారు
- బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి సీఎం జగన్
- బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి సీఎం జగన్
9:45 AM, Mar 6th, 2024
చంద్రబాబుతో పవన్ భేటీ..
- ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బాబు, పవన్ భేటీ
- బీజేపీతో పొత్తు, అసంతృప్తి నేతల అంశంపై చర్చ.
- మిగిలిన సీట్లపై చర్చిస్తున్న ఇద్దరు నేతలు.
9:20 AM, Mar 6th, 2024
టీడీపీ మాజీ మంత్రి నారాయణ మరో బండారం బట్టబయలు..!
- మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది!
- నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదు.
- నిజానికి ఆ వెహికల్స్‌ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్‌లు చూపించారు.
- కానీ.. వింతగా నారాయణ విద్యా సంస్థల నుంచి ప్రతీ నెలా అద్దె కడుతున్నట్లు లెక్కల్లో చూపిస్తున్నారు
- ఇప్పుడేమంటావ్ చంద్రబాబు.. మీ నారాయణ నిప్పు, తుప్పు అంటావా?
మాజీ మంత్రి, నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ మరో బండారం బట్టబయలైంది..!
— YSR Congress Party (@YSRCParty) March 6, 2024
నారాయణ అల్లుడు పునీత్ 84 వాహనాలకి సంబంధించిన సుమారు రూ.10 కోట్లు జీఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడంతో అతనిపై కేసు నమోదైంది
నిజానికి ఆ వెహికల్స్‌ను నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు ఇన్వాయిస్‌లు…
8:45 AM, Mar 6th, 2024
దేవినేని ఉమాకు వసంత స్ట్రాంగ్ కౌంటర్
- దేవినేని ఉమాకు కౌంటర్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్
- ఉమా నన్ను టార్గెట్‌గా పనిచేస్తే సరైన సమయంలో సమాధానం చెబుతా అంటూ వార్నింగ్.
- ఉమా, బొమ్మసాని కలిసి పనిచేయడం ఎందుకు?.
- ఉమాకు టికెట్ ఇస్తే నేను కలిసి పనిచేస్తా.
8:00 AM, Mar 6th, 2024
వాలంటీర్లపై మాట మార్చిన చంద్రబాబు
- గతంలో వాలంటీర్లపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు
- ఎన్నికల కోసం కొత్త పలుకులు
- వాలంటీర్లను మచ్చిక చేసుకును ప్రయత్నం
- ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో రూట్ మార్చిన చంద్రబాబు
- నాడు వాలంటీర్లపై విషం కక్కిన చంద్రబాబు, పవన్
- నేడు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటూ కలరింగ్
గతంలో వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన @ncbn.. ఎన్నికలు వస్తుండడంతో మిమ్మల్ని కొనసాగిస్తానంటూ మచ్చిక చేసుకునే ప్రయత్నం#APVolunteers #TDPJSPCollapse#MosagaduBabu pic.twitter.com/Jvh2tMjOST
— YSR Congress Party (@YSRCParty) March 5, 2024
7:45 AM, Mar 6th, 2024
వెలిగొండపై పచ్చ మీడియా చెత్త పలుకులు..
- వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం!
- వెలిగొండపై విషం కక్కడానికి రెడీ అయిన ఎల్లో మీడియా
వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభానికి సర్వం సిద్ధం!
— YSR Congress Party (@YSRCParty) March 5, 2024
విషం కక్కడానికి @JaiTDP, యెల్లో మీడియా సంసిద్ధం!#VeligondaProject#YSJaganAgain#YSJaganDevelopsAP @ysjagan pic.twitter.com/GJQWnSu2sx
7:30 AM, Mar 6th, 2024
సిద్ధం సభకు ఏర్పాట్లు..
- ఈనెల 10న వైఎస్సార్‌సీపీ నాలుగో సిద్ధం సభ
- బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో ఏర్పాట్లు
- హాజరుకానున్న గుంటూరు, ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, బాపట్ల జిల్లాల కార్యకర్తలు
- 15 లక్షల మంది వస్తారని వైఎస్సార్‌సీపీ నేతల అంచనా
- అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్న నేతలు
- పది లక్షల మందికి పైగా హాజరుతో చరిత్ర సృష్టించిన రాప్తాడు సభ
- ఆ రికార్డులను బద్దలు కొట్టబోతున్న మేదరమెట్ల సభ
- పెత్తందార్లపై పోరాటానికి రణనినాదంతో మార్మోగనున్న సిద్ధం సభ
7:15 AM, Mar 6th, 2024
ఢిల్లీకి ఏపీ బీజేపీ లిస్ట్
- 25 లోక్‌సభ స్థానాలకు ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ఎంపిక
- 175 అసెంబ్లీ స్థానాలకు మూడేసి పేర్లతో అధిష్టానానికి నివేదిక
- శివప్రకాష్ నేతృత్వంలో జిల్లాల వారీగా పూర్తయిన భేటీలు
6:50 AM, Mar 6th, 2024
మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరాం బర్త్‌రఫ్
- మంత్రి పదవికి రాజీనామా చేయకుండానే టీడీపీలోకి చేరిన గుమ్మనూరు
- సీఎం జగన్ సిఫార్సు మేరకు బర్త్‌రఫ్ చేసిన గవర్నర్
- మరోవైపు మంత్రి గుమ్మనూరు జయరాం చేరికపై భగ్గుమన్న టీడీపీ నేతలు
- గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ నేతలు ఆందోళన
- గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరికను వ్యతిరేకించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్
- గుమ్మనూరు జయరాం అవినీతి పరుడు అంటూ టీడీపీ నేతలు నినాదాలు
- జయరాం ఇచ్చే డబ్బుకు ఆశ పడి టీడీపీలో చేర్చుకోవడం దౌర్భాగ్యం
- గుమ్మనూరు జయరాంకు సహకరించేది లేదన్న గుంతకల్లు టీడీపీ నేతలు
6:40 AM, Mar 6th, 2024
జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చంద్రబాబు చెప్పగలరా?: సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబు ఒక మాఫియాను తయారు చేసుకుని బీసీ డిక్లరేషన్ అంటూ మాట్లాడుతున్నారు
- అధికారంలో ఉన్నప్పుడు చేయని వాడికి ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది?
- మన దగ్గర అవకాశం దక్కని వారు బయటకు వెళ్తున్నారు
- గుమ్మనూరి జయరాం రాజీనామా చేస్తే ఆయన్ను టీడీపీ జాయిన్ చేసుకుంటోంది
- జయరాం అక్రమాలు చేశారంటూ చంద్రబాబు తన అనుకూల ప్రచారం చేశారు.
- మరి ఇప్పుడు ఎలా చేర్చుకుంటున్నారు?
- చంద్రబాబుకు బలం ఉంటే పొత్తులు ఎందుకు?
- వలంటీర్ల గురించి మేము గర్వంగా ఫీలవుతాం
- చంద్రబాబు తన జన్మభూమి కమిటీలను మళ్లీ తెస్తామని చెప్పగలరా?
- జగన్ పై రాజకీయ విమర్శలు చేయలేక గొడ్డలి పోటు అంటూ మాట్లాడుతున్నారు
- పురందేశ్వరి, షర్మిల, సీపీఐ, సీపీఎం, దత్తపుత్రుడుతో పాటు ఇప్పుడు మేధావులు అంటూ మరికొందరితో వరుసగా విమర్శలు చేస్తున్నారు
- కొత్తగా వచ్చిన పార్టీ తరహాలో చంద్రబాబు బీసీలపై హామీలను ఇస్తున్నారు
- జగన్ చేసినవన్ని తానే చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు
- బరితెగించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది
- ఎస్సీ, బీసీ డిక్లరేషన్ పేరుతో మాటలు చెబుతున్నారు
- 2014-19 మధ్య చంద్రబాబు ఏమి చేశారు?
- జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా గ్యాంగ్‌ని చంద్రబాబు తయారు చేశారు
- చివరికి మరుగుదొడ్ల విషయంలో కూడా అక్రమాలు చేశారు
- రాజధాని పేరుతో అతిపెద్ద స్కామ్ చేశారు
- ఇంక చాలు అంటూ ప్రజలు 2019లో చంద్రబాబుని సాగనంపారు
- 23 ఎమ్మెల్యేలను లాక్కొని తొక్కాలని చూసినా జగన్ నిలబడ్డారు
- సీఎం జగన్ వెనుకబడిన వర్గాలకు 70శాతం పదవులు ఇచ్చారు
- అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు
- ఆయా వర్గాల్లో నాయకత్వం పటిష్టత కోసం జగన్ కష్టపడ్డారు
- ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు
- చట్టం చేసి మరీ జగన్ చర్యలు చేపట్టారు
- జగన్‌కి ఉన్న నిబద్ధత మరొకరికి లేదు.
- జగన్ ఒక రెఫార్మర్‌గా ఆలోచనలు చేశారు
- బీసీల్లో వడ్డెరలకు పూర్తి న్యాయం జరుగుతుంది
- చంద్రబాబు అనుకూలంగా సర్వేలు లేవు.
- అయినప్పటికీ అనుకూలంగా ఉన్నట్టు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు
6:30 AM, Mar 6th, 2024
అనంతపురం జిల్లా శింగనమల టీడీపీ లో అసమ్మతి సెగలు
- మద్దతు కోసం వెళ్లిన టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
- మద్దతు ఇవ్వాలని ముంతిమడుగు కేశవరెడ్డి ఇంటికి వెళ్లిన బండారు శ్రావణి
- తాను సహకరించేది లేదని శ్రావణికి తేల్చి చెప్పిన కేశవరెడ్డి
- తన సోదరుడి పై కేసులు పెట్టి ఇప్పుడు సాయం అడుగుతావా అంటూ మండిపాటు
- చేసేదేమి లెక్క అక్కడ నుండి వెళ్లిపోయిన బండారు శ్రావణి
- బండారు శ్రావణి కి మద్దతుగా నిలిచిన జేసీ బ్రదర్స్
Comments
Please login to add a commentAdd a comment