ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల మరో జాబితా విడుదల చేసింది. మంగళవారం బీజేపీ 12వ అభ్యర్థల జాబితాను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ నుంచి అభిజిత్ దాస్ (బాబీ)ని బరిలో నిలిపింది. ఇక్కడ టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్న విసయం తెలిసిందే.
12 జాబితాలోని అభ్యర్థులు వీరే..
సతారా(మహారాష్ట్ర)-ఉదయన్‌రాజే భోంస్లే, ఖదూర్ సాహిబ్ (పంజాబ్)-మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్‌పూర్ (పంజాబ్)- అనితా సోమ్ ప్రకాష్, బటిండా( పంజాబ్)- పరంపాల్ కౌర్ సిద్ధూ, ఐఏఎస్, ఫిరోజాబాద్, (ఉత్తరప్రదేశ్) ఠాకూర్ విశ్వదీప్ సింగ్, డియోరియా (ఉత్తరప్రదేశ్)-శశాంక్ మణి త్రిపాఠిని పోటీలో నిలిపింది.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव-2024 के लिए 12वीं सूची में निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/VdGHChERQa
— BJP (@BJP4India) April 16, 2024
అదే విధంగా తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా డా. టీఎన్ వంశీ తిలక్‌ను బరిలోకి దించింది.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने तेलंगाना एवं उत्तर प्रदेश में होने वाले आगामी विधानसभा उप-चुनाव 2024 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/LMFNNFueC0
— BJP (@BJP4India) April 16, 2024
21 మంది అభ్యర్థులతో ఒడిషా అసెంబ్లీ ఎన్నికల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది.
The BJP Central Election Committee has decided on the following names for the ensuing elections to the Legislative Assembly of Odisha.
— BJP (@BJP4India) April 16, 2024
Here is the second list. pic.twitter.com/nmuVozPOE2
Comments
Please login to add a commentAdd a comment