కూలీ దొరకదు
ముచ్చర్ల, సాలరావులపల్లి రెవెన్యూల్లో పేద గిరిజనులే అధికం. వీరికున్న కొద్దిపాటి భూములను ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వ్యవసాయ పంటల సాగు కూడా లేదు. పరిశ్రమలు కూడా రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలంతా ఉపాధి హామీ కూలీపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఆయా గ్రామాలను ప్రతిపాదిత కొత్త మున్సిపాలిటీలో విలీనం చేస్తే..నిరుపేద గిరిజనులు మళ్లీ రోడ్డున పడే పరిస్థితి. ఉన్న చిన్నపాటి ఉపాధి అవకాశాన్ని లేకుండా చేయొద్దు.
– వెంకట్రామిరెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్, కందుకూరు
Comments
Please login to add a commentAdd a comment