న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయండి

Published Sat, Nov 23 2024 7:56 AM | Last Updated on Sat, Nov 23 2024 7:56 AM

న్యాయం చేయండి

న్యాయం చేయండి

● ఎంపీ రఘునందన్‌రావు ● నేషనల్‌ హైవే అథారిటీ రీజినల్‌అధికారికి వినతిపత్రం అందజేత

‘హైవే’

బాధితులకు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మెదక్‌ నుంచి ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్‌ హైవేలో బాధితులకు న్యాయం చేయాలని హైవే అథారిటీ రీజినల్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ను ఎంపీ రఘునందన్‌రావు కోరినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్‌హెచ్‌ఏఐ కార్యాలయంలో రీజినల్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌తో ఎంపీ రఘునందన్‌రావు రైతులతో కలిసి సమావేశమయ్యారన్నారు. నేషనల్‌ హైవే 365డీజీ ఎల్కతుర్తి నుంచి మెదక్‌ వరకు నిర్మిస్తున్న నేషనల్‌ హైవేలో పలు చోట్ల రైతులు, స్థానిక భూ యజమానులకు నష్టం వాటిల్లుతోందన్నారు. అందుకు కృష్ణ ప్రసాద్‌ సానుకూలంగా స్పందించారని రైతులు, భూ యజమానులు నష్టపోకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement