IPL 2023: Indian Best Performers As A Team - Sakshi
Sakshi News home page

IPL 2023: అత్యుత్తమ భారత ఆటగాళ్లతో కూడిన జట్టు ఇదే..!

Published Fri, May 26 2023 11:05 AM | Last Updated on Fri, May 26 2023 11:18 AM

Indian Best IPL 2023 Performers As A Team - Sakshi

ఐపీఎల్‌ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో ఓ జట్టు తయారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉందా..? అయితే ఈ కింద ఉన్న జాబితాపై ఓ లుక్కేయండి. ఈ జట్టుకు సారధిగా, వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ వ్యవహరించనుండగా.. కీలక ఆటగాళ్లుగా కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. ఈ జట్టు కుడి, ఎడమ చేతి ఆటగాళ్లతో అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. ఐపీఎల్‌-2023లో అత్యుత్తమ ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక చేయబడింది.

  1. శుభ్‌మన్‌ గిల్‌
  2. యశస్వి జైస్వాల్‌
  3. విరాట్‌ కోహ్లి
  4. సంజూ శాంసన్‌ (వికెట్‌కీపర్‌/కెప్టెన్‌)
  5. సూర్యకుమార్‌ యాదవ్‌
  6. రింకూ సింగ్‌
  7. రవీంద్ర జడేజా
  8. మహ్మద్‌ షమీ
  9. ఆకాశ్‌ మధ్వాల్‌
  10. అర్షదీప్‌ సింగ్‌
  11. యుజ్వేంద్ర చహల్‌

* ఐపీఎల్‌ 2023లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అప్‌ కమింగ్‌ భారత ఆటగాళ్లలతో కూడిన జట్టు..

  1. యశస్వి జైస్వాల్‌ (21)
  2. శుభ్‌మన్‌ గిల్‌ (23) (కెప్టెన్‌)
  3. ఇషాన్‌ కిషన్‌ (24) (వికెట్‌కీపర్‌)
  4. తిలక్‌ వర్మ (20)
  5. నేహల్‌ వధేరా (22)
  6. రింకూ సింగ్‌ (25)
  7. వాషింగ్టన్‌ సుందర్‌ (23)
  8. రవి బిష్ణోయ్‌ (22)
  9. అర్షదీప్‌ సింగ్‌ (24)
  10. యశ్‌ ఠాకూర్‌ (24)
  11. ఉమ్రాన్‌ మాలిక్‌ (23)

పైన పేర్కొన్న ఆటగాళ్లు కాకుండా ఇంకా వేరెవరైనా ఈ జట్లలో ఉండేందుకు అర్హులని అనిపిస్తే కామెంట్‌ రూపంలో తెలియజేయండి.

చదవండి: IPL 2023: నేనున్నాను.. నేను చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చిన ధోని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement