No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Oct 3 2024 12:46 AM | Last Updated on Thu, Oct 3 2024 12:46 AM

No He

No Headline

ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వర ఆలయంలో వారాహి అమ్మవారిని పసుపు కుంకుమ, నూతన వస్త్రాలతో చక్కగా అలంకరించి దసరా శర్నవరాత్రులకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వరాలు ఇచ్చే తల్లిగా భావించే అమ్మవారిని దర్శించుకునేందుకు నవరాత్రి ఉత్సవాల సమయంలో రాష్ట్రం నలుమూలలు నుంచి భక్తులు వస్తారు. పూజల్లో పాల్గొనేందుకు దేవదాయశాఖకు ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదు. సాధారణంగా వినియోగించే పూజా సామగ్రినే వాడుతారు. –జలుమూరు

వరాల తల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement