No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, Oct 3 2024 12:46 AM | Last Updated on Thu, Oct 3 2024 12:46 AM

No He

No Headline

త్కళాంధ్రుల ఇలవేల్పు, ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. భక్తులను కరుణించే చల్లని తల్లిగా, నారాయణ స్వరూపిణిగా, శాంతస్వరూపిణిగా అమ్మవారు పేరుగాంచారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైలభ్రమరాంబిక ఆలయంలో ఏవిధంగా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారో ఇక్కడ కూడా అదే రీతిలో నవరాత్రి పూజలు చేస్తారు. అమ్మవారిని శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ దుర్గ, స్కందమాత, కాత్యాయణి, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాయిణి వంటి తొమ్మిది అవతారాల్లో అలంకరిస్తారు. – ఇచ్ఛాపురం

No comments yet. Be the first to comment!
Add a comment
No Headline1
1/1

No Headline

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement