![Birthday Wishes To Minister KTR With Varinaru - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2023/07/24/ktr%20birthday.jpg.webp?itok=gGNNhsEE)
కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్‌లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ విషెస్ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment