మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్‌ నంబర్లు  | Telangana Government Launched New Numbers For Women Safety | Sakshi
Sakshi News home page

మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్‌ నంబర్లు 

Published Sat, Sep 9 2023 9:26 AM | Last Updated on Sat, Sep 9 2023 9:51 AM

Telangana Government Release New Numbers For Women Safety - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో నూతన నంబర్లను వెల్లడించారు.

ఏ రకమైన వేధింపులున్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 8712656856 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్‌ 100కు ఫోన్‌ చేయాలని సూచించారు.    
చదవండి: షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement