అడవి పంది బీభత్సం.. భర్తను కాపాడిన భార్య | Wild Boar Attack On Husband And Wife In Mahabubnagar District | Sakshi
Sakshi News home page

అడవి పంది బీభత్సం.. భర్తను కాపాడిన భార్య

Published Tue, Aug 13 2024 3:20 PM | Last Updated on Tue, Aug 13 2024 3:32 PM

Wild Boar Attack On Husband And Wife In Mahabubnagar District

సాక్షి, మహబూబాబాద్ జిల్లా: రైతులపై అడవి పంది బీభత్సం  సృష్టించింది. అడవి పంది దాడి నుంచి భర్తను భార్య కాపాడింది.  కాగా, ఈ ఘటనలో భార్య భర్తల ఇద్దరికీ గాయాలయ్యాయి.  రైతులు భయంతో పొలంలో పరుగులు తీశారు. వెంబడించి మరి అడవి పంది దాడి చేసింది.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి చిన్న తండాలో  ఈ ఘటన జరిగింది. అడవి పంది దాడిలో తండాకు చెందిన భానోత్ లచ్చు భార్య కౌసల్య  వారు  పొలంలో మందు చల్లుతుండగా ఒకేసారి అడివి పంది దాడి చేసింది. భార్యభర్తలను ఆసుపత్రికి తరలించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement