చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో బుధవారం కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందాడు.
దశలవారీగా
ప్రయోగం ఇలా..
●
● జీఎస్ఎల్వీ ఎప్15 రాకెట్‌కు మంగళవారం వేకువజామున 2.53 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 27.30 కౌంట్‌డౌన్ సమయంలో రాకెట్‌లోని లిక్విడ్ స్ట్రాపాన్ బూస్టర్లులో ధ్రవ ఇంధనం నింపే ప్రకియను చేపట్టారు.
● బుధవారం ఉదయం 6.23 గంటలకు కౌంట్‌డౌన్ ముగిసిన వెంటనే 0.00 నిమిషాలకు కోర్ అలోన్ ధశలో 138.1 టన్నుల ఘన ఇంధనం, రాకెట్‌కు చుట్టూ వున్న నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లులో నింపిన 170.7 టన్నుల ద్రవ ఇంధనం మంఢించి మొదటిదశను 151.2 సెకెండ్లకు పూర్తి చేశారు.
● రాకెట్‌లోని రెండోదశను 149.6 సెకెండ్లకు మండించి 151.2 సెకెండ్లకు పూర్తి చేశారు. ఈ దశలోనే రాకెట్ శిఖరభాగంలో ఉపగ్రహానికి అమర్చిన హీట్‌షీల్డ్స్ 237.42 సెకెండ్లకు విడిపోయాయి.
● రాకెట్‌లోని మూడోదశ అంటే క్రయోజనిక్ దశను 295.68 సెకెండ్లకు మండించి 1135.38 నిమిషాలకు కటాఫ్ చేశారు. మళ్లీ 1140.38 సెకెండ్లకు క్రయోజనిక్ ఇంజిన్ మండించి 1147.38 సెకెండ్లకు (19.10 నిమిషాలు) 2,250 కిలోలు బరువు కలిగిన నావిక్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి సెంచరీ ప్రయోగాన్ని విజయవంతగా కేవలం 19.10 నిముషాల్లో పూర్తి చేశారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment