No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Thu, May 9 2024 5:25 AM

-

ఆరిలోవ: విశాఖ తూర్పు.. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన నియోజకవర్గం. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో మసకబారిన నియోజకవర్గ ప్రగతి.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ సారథ్యంలో అభివృద్ధిలో కొత్తరూపు సంతరించుకుంది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో వేలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. రోడ్లు అద్దాల్లా మెరుస్తున్నాయి. పార్కులు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. బస్‌బేలు ఆకర్షణీయంగా మారాయి. యూపీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు మెరుగయ్యాయి. కూడళ్లు జిగేల్‌ మంటున్నాయి. కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు.. ఇలా ఒకటేమిటి.. విశాఖ తూర్పులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement