మధ్యాహ్నం ఒంటి గంట అయితే చాలు.. ఆ హైస్కూల్లో ఫైనల్ బెల్ కొట్టేస్తారు. వేసవి సహా కాలం ఏదైనా.. సోమ, మంగళ, బుధ.. రోజు ఏదైనా ఆ స్కూల్‌కు రోజూ
ఒంటిపూట బడే. ఒకటి రెండు కాదు.. మూడు
దశాబ్దాలుగా ఒంటిపూటే నడిచే ఏకై క హైస్కూల్‌గా రికార్డులకెక్కింది. అదే అన్నమయ్య జిల్లా
నందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్. ఐఏఎస్‌ల హైస్కూల్‌గా పేరొందిన ఈ హైస్కూల్‌కు 30 ఏళ్ల క్రితం పట్టిన గ్రహణం ఇప్పటికీ వీడటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment