భారీరుణ ఎగవేతదారుడు పారిశ్రామికవేత్త విజయమాల్యా (61)మళ్లీ ట్విట్టర్ అందుకుని మీడియాపై సెటైర్లు వేశాడు. చాంపియన్స్ ట్రోఫీ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ఆదివారం హాజరు కావడంపై భారత మీడియాలో వచ్చిన కథనాలపై ఆయన వ్యంగ్యంగా స్పందించాడు.
Published Wed, Jun 7 2017 9:23 AM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement