ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి నుంచి జాలువారిన ఆణిముత్యాలు ఇవి. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అయినా ప్రత్యేక హోదాను విడిచిపెట్టేది లేదు. అడుగుతూనే ఉంటాం’’ అని అర్ధరాత్రి విలేకరుల సమావేశంలో చంద్రబాబు చెప్పినవన్నీ బూటకమని తేలిపోయింది. అరుణ్‌జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేసిన ఆ సమయంలోనే అందరికీ అసలు విషయం అస్పష్టంగా గోచరించింది. సోమవారం నాడు ముఖ్యమంత్రి తన మనసులో మాట బైటపెట్టేశారు. దీంతో ప్రత్యేక హోదా ను భూస్థాపితం చేసేశారన్న విషయం అందరికీ స్పష్టంగా బోధపడింది.
Published Tue, Sep 20 2016 6:57 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement