పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య | couple committed to suicide with children in hyderabad | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 4 2016 12:14 PM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

నగరంలోని సీతారంబాగ్‌లో విషాదం చోటుచేసుకుంది. రెండేళ్లు కూడా నిండని ఇద్దరు కవలలతో సహా తల్లిదండ్రులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన హబీబ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సీతారాంబాగ్ కాలనీలో సోమవారం వెలుగుచూసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement