వరుసగా మూడోసారి పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 1.27, డీజీల్‌పై రూ. 1.17 తగ్గింది. కొత్త ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పతనమవుతున్న నేపథ్యంలో... జులై 15 నుంచి ఆగష్టు 15 కాలాన్ని తీసుకుంటే నెలరోజుల్లో పెట్రోల్ ధర రూ. 5.69, డీజీల్‌పై రూ. 6.77ను చమురు కంపెనీలు తగ్గించాయి. ప్రతి పదిహేను రోజులకోసారి చమురు కంపెనీలు పెట్రో ధరలను సమీక్షించే విషయం తెలిసిందే.
Published Sat, Aug 15 2015 7:04 AM | Last Updated on Wed, Mar 20 2024 5:15 PM
Advertisement
Advertisement
Advertisement