ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌ | new twist in SI prabhakar reddy suicide case | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 14 2017 5:34 PM | Last Updated on Thu, Mar 21 2024 6:46 PM

సిద్ధిపేట జిల్లా కకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్‌ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement