భారత రాయబారి ఇంట్లో రాకెట్‌ పేలుడు | Rocket lands inside Indian Ambassador residence | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 6 2017 3:31 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబారి నివాసంలో రాకెట్‌ పేలడం కలకలం రేపింది. కాబూల్‌లోని భారత ఎంబసీ కాంపౌండ్‌లోని అతిథి గృహంలో రాకెట్‌ లాంచర్‌ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement