క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు | Biker Burn To Alive in Road Accident At Karnataka | Sakshi
Sakshi News home page

క్షణాల్లో కాలి బూడిదైన యువకుడు

Published Wed, Dec 26 2018 12:48 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

మితిమీరిన వేగం ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. కర్ణాటకలోని కోలార్‌ జిల్లా బంగారుపేట రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఓ యువకుడు (20) అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఓ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదం దాటికి బైక్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో బైక్‌తోసహా ఆ యువకుడు అక్కడికక్కడే కాలి బూడిదయ్యాడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement