బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల | BJP MP Candidates First List Ahead Lok Sabha Polls 2019 | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Published Thu, Mar 21 2019 9:11 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ 182 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఈ మేరకు కేం‍ద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేపీ నడ్డా గురువారం తమ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేయనుండగా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement