‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’ | CID Submits report On Doctor Shilpa Suicid Case | Sakshi
Sakshi News home page

‘శిల్ప మృతికి లైంగిక వేధింపులే కారణం’

Published Sat, Nov 10 2018 7:03 PM | Last Updated on Wed, Mar 20 2024 3:54 PM

: ప్రొఫెసర్ల లైంగిక వేధింపుల వల్లే డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు పాల్పడిందని సీఐడీ తేల్చింది.  ఈ మేరకు సీఐడీ డీఎస్పీ అమ్మిరెడ్డి  నివేదిక వివరాలను మీడియాకు వివరించారు. ఈ ఏడాది ఆగష్టు 7వ తేదీన తన ఇంట్లో శిల్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.ఈ ఆత్మహత్య ఘటనపై డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దాంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement