ఇద్దరు చిన్నారులు దుర్మరణం.. | Hyderabad: 5 Years Old Boy Died Due To Hit By Police Vehicle In Mangalhat | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Published Wed, Sep 30 2020 5:16 PM | Last Updated on Thu, Mar 21 2024 7:59 PM

సాక్షి, హైదరాబాద్ :  నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్‌, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్‌ మృతి చెందారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement