ఇలా కనిపిస్తే రేప్‌ చేస్తాం | Swedish model gets rape threats | Sakshi
Sakshi News home page

ఇలా కనిపిస్తే రేప్‌ చేస్తాం

Published Sat, Oct 7 2017 2:05 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్‌ పేరు ఆర్విదా బైస్ట్రోమ్‌.. వయసు 26 సంవత్సరాలు. స్వీడన్‌ దేశానికి చెందిన ఈ మోడల్‌ తాజా ఆడిడాస్‌ షూస్‌కు మోడలింగ్‌ చేసింది. అందులో విశేషం లేకపోయినా.. ఆ యాడ్‌ చూసిన కుర్రాళ్లంతా ఇలా మళ్లీ కనిపిస్తే రేప్‌ చేస్తామంటూ.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వార్నింగ్‌లు ఇచ్చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement