టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైఎస్సార్సీపీ నాయకుడు మోహన్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు.
చంద్రబాబుపై మోహన్‌బాబు ఆగ్రహం
Published Mon, Nov 4 2019 8:06 PM | Last Updated on Fri, Mar 22 2024 10:57 AM
Advertisement
Advertisement
Advertisement