నటుడు జోష్ రవి
శివయ్య అనుగ్రహం కోసం వచ్చా!
తొట్టంబేడు: నటుడిగా గుర్తింపు తెచ్చే పాత్రలే చేస్తానని సినీ నటుడు జోష్ రవి అన్నారు. జోష్ సినివూతో తనకు వుంచి నటుడిగా క్రేజ్ లభించిందని అన్నారు. శివయ్యును దర్శించుకునేందుకు ఆయన బుధవారం శ్రీకాళహస్తికి వచ్చారు. దర్శనానంతరం పట్టణంలోని తన మిత్రుడు, సి నీ నటుడు వీరభద్రాచారి ఇంట్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుుల సవూవేశంలో వూట్లాడారు. ఇప్పటివరకు 30 సినిమాల్లో పలు రకాల పాత్రల్లోనటించినట్లు చెప్పారు. మొ దటి సినివూ వుగధీర అరుునా, గుర్తింపు తెచ్చింది మాత్రం జోష్ సినివూ అన్నారు. దీంతో తన ఇంటి పేరు జోష్ రవిగా వూరిందన్నారు. ఇటీవల విడుదలైన గుండె జారి గల్లంతైందే సినిమాలో తాను చేసిన గే పాత్రకు విపరీతమైన గుర్తింపు వచ్చిందని, చిన్నదాన నీకోసంలో కూడా గే పాత్ర పోషించి వుంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు చెప్పారు.
మాస్ పాత్రలే చేస్తా
రెండు గే పాత్రలతో తనకు వుంచి గుర్తింపు లభించగా మళ్లీ అలాంటి పాత్రలో నటించబోనని స్పష్టం చేశారు. ప్రేక్షకులను మెప్పించే మాస్ పాత్రలే చేస్తానన్నారు. నటనలో నవరసాలు పండించి మంచి ఆర్టిస్ట్ కావాలన్నదే తన జీవిత లక్ష్యవుని అన్నారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని, సినీరంగంలోకి అడుగుపెట్టానని, తాను హీరోగా నటించిన కాయ్ రాజా కాయ్ వచ్చే నెలలో విడుదల కాబోతుండగా హిట్ సాధించాలని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకున్నట్లు చెప్పారు. కొత్తగా రవితేజ బెంగాల్ టైగర్ సినివూ, రామ్‌చరణ్ తేజ మైనేమ్ ఈజ్ రాజాలో నటిస్తున్నానని తెలిపారు. శివయ్యు ఆశీస్సులతో ప్రేక్షకులు తనను ఆదరించి పెద్ద నటుడ్ని చేయూలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రవుంలో సినీనటుడు సాంబ రషీద్ పాల్గొన్నారు.
గుర్తింపు వచ్చే పాత్రలే చేస్తా!
Published Thu, Feb 19 2015 2:20 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM
Advertisement
Advertisement