దినేష్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి | take decision on DGP dinesh reddy request | Sakshi
Sakshi News home page

దినేష్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి

Published Thu, Aug 29 2013 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

దినేష్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి - Sakshi

దినేష్‌రెడ్డి వినతిపై నిర్ణయం తీసుకోండి

రాష్ట్రప్రభుత్వానికి క్యాట్ ఆదేశం..
 సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలని కోరుతూ డీజీపీ దినేష్‌రెడ్డి చేసుకున్న విజ్ఞప్తిపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్) రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. ఈ మేరకు క్యాట్ హైదరాబాద్ బెంచ్ సభ్యులు జస్టిస్ పి.స్వరూప్‌రెడ్డి, పి.కె.బసులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిస్తూ ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement